తాజావార్తలు

అక్టోబర్ 1 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!

దిన ఫలాలు (అక్టోబర్ 1, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12…

Read More

దసరాకు ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు.. బుకింగ్స్ స్టార్ట్..

దసరా, దీపావళి పండుగలు మరికొద్ది రోజుల్లో రానున్న క్రమంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. పండుగల సమయాల్లో ప్రయాణికులు రద్దీ భారీగా పెరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండుగల సమయాల్లో వివిధ కారణాలతో నగరాలు, పట్టణాల్లో నివసించేవారు తమ సొంతూళ్లకు వెళతారు. ఇందుకోసం ముందుగానే రైళ్లల్లో టికెట్లను బుక్ చేసుకుంటారు. రైళ్లల్లో ఫుల్ రద్దీ ఉంటుంది. దీంతో రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను పండుగల సమయాల్లో పెద్ద సంఖ్యలో నడుపుతూ ఉంటుంది. దసరా, దీపావళి పండుగల…

Read More

Viral Video: హైదరాబాద్‌లో హిట్‌ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు!

హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఒక్కసారిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 9 మంది బాటసారులపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడగా.. గమనించిన స్థానికులు వెంటనే వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత సదురు కారు డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఇక సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటాన స్థలానికి చేరుకొని…

Read More

Puri Making Tips: పూరీలు వేస్తే నూనెంతా పీల్చేస్తున్నాయా? పిండి విషయంలో ఈ తప్పు చేయకండి!

పిండిని మరీ మెత్తగా కలపడం, నూనె సరైన ఉష్ణోగ్రతకు రాకముందే పూరీలను వేయించడం వంటి పొరపాట్ల వల్ల పూరీలు ఎక్కువ నూనెను పీల్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని పదార్థాలను పిండిలో సరైన మోతాదులో కలపడం, పిండిని గట్టిగా కలపడం, నూనెను సరైన వేడిలో ఉంచడం ద్వారా మంచి ఆకృతిలో పూరీలు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పర్ఫెక్ట్‌గా పొంగే పూరీల కోసం ఈ చిట్కాలు పాటించండి. 1. పిండిలో గోరువెచ్చని పాలు కలపండి పూరీలు మెత్తగా, బాగా పొంగి…

Read More

Shubman Gill : ఒకే ఒక్కడు.. వన్డే చరిత్రలో ప్రపంచ రికార్డు బద్దల కొట్టిన శుభమన్ గిల్!

గౌహతిలో వెస్టిండీస్‌తో జరుగుతున్న ఈ రెండో వన్డే మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఓపెనర్‌గా వచ్చిన శుభమన్ గిల్ ఏకంగా డబుల్ సెంచరీతో క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదు చేశాడు. కేవలం 117 బంతుల్లోనే 200 పరుగులు చేసిన గిల్ వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ డబుల్ సెంచరీతో ఇప్పటి వరకు ఇషాన్ కిషన్ (126 బంతులు) పేరిట ఉన్న రికార్డును గిల్ బ్రేక్…

Read More

Income Tax Rules: సేవింగ్స్ అకౌంట్లో అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తున్నారా..? జాగ్రత్త.. ఏ క్షణమైనా ఐటీ నోటీస్ వచ్చే ఛాన్స్..

దేశంలోని నివసించే ప్రతీఒక్కరూ ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల గురించి తెలుసుకోవాలి. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేవారు ట్యాక్స్ రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. బ్యాంకులు పెద్ద లావాదేవీలను క్రమం తప్పకుండా ఐటీ శాఖకు రిపోర్ట్ చేస్తాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ జమ అయినా లేదా విత్ డ్రా చేసినా ఐటీ శాఖ దృష్టికి వెళతాయి. దీంతో మీరు పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు….

Read More

డబ్బులకు ఆశపడి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు.. భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రష్యా వెళ్లే భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. రష్యా సైన్యంలో చేరితే భారీగా డబ్బు వస్తుందన్న ఆశతో కొందరు స్వచ్ఛందంగా అక్కడి సైన్యంలో చేరుతున్నారు.తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రాణాలకే తీవ్ర ముప్పు తెస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది. కొందరు భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుని, రష్యా పాస్‌పోర్ట్ తీసుకుని మరీ సైన్యంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. విదేశీ…

Read More

Ind vs WI 2nd ODI: గౌహతి వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

గౌహతిలోని బర్సపార క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా, పర్యాటక జట్టుపై అలవోకగా నెగ్గి మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 405 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత్ లక్ష్యాన్ని ఈజీగా చేధించింది. తొలుత ఓపెనర్లు వచ్చిన శుభమిన్ గిల్ డబుల్ సెంచరీ, రోహిత్ శర్మ అద్బుత సెంచరీతో మ్యాచ్ విజయంలో…

Read More

గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ

గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో శభుమన్‌గిల్ అదరగొట్టారు. ఏకంగా డబుల్‌ సెంచరీతో వెస్టిండీస్ బౌలర్స్‌కు చుక్కలు చూపించాడు. గిల్ 117 బంతుల్లో ఏకంగా 200 పరుగులు చేశాడు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More

Washing Machine: పౌడర్ vs లిక్విడ్.. వాషింగ్ మెషీన్‌లో ఏది వేస్తే మంచిది..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

దశాబ్దాలుగా మనకు సర్ఫ్ లేదా డిటర్జెంట్ పౌడర్ వాడటమే బాగా అలవాటు. కానీ ఆధునిక ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు మార్కెట్లోకి వచ్చాక సాంకేతిక నిపుణులు పౌడర్ కంటే లిక్విడ్ వాడకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బట్టల మన్నికతో పాటు మెషీన్ ఆరోగ్యాన్ని కాపాడటంలో లిక్విడ్ ఎందుకు మేటిగా నిలుస్తుంది అనేది తెలుసుకోవడం ముఖ్యం. బట్టలపై సబ్బు మరకలు, గరుకుదనం ఉండదు: సాధారణంగా నగరాల్లో వచ్చే ఉప్పు నీళ్లు లేదా చల్లటి నీళ్లలో డిటర్జెంట్ పౌడర్ త్వరగా, పూర్తిగా…

Read More