పళ్ళు లేని ముసలివాళ్లు కూడా తినేంత దూదిలాంటి ఆరోగ్యమైన రొట్టెలు
కావలసిన పదార్థాలు: 1 కప్పు రాగి పిండి, ఒకటింపావు కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వంట నూనె, రొట్టెలు ఒత్తుకోవడానికి సరిపడా పొడి రాగిపిండి. తయారీ విధానం: స్టవ్ వెలిగించి కడాయిలో ఒకటింపావు (1.25) కప్పుల నీళ్లు పోయాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు మరగడం మొదలవగానే ఒక కప్పు రాగిపిండిని వేయాలి. వెంటనే మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి, గరిటెతో ఉండలు లేకుండా అరగంట నిమిషం పాటు పిండిని ఒత్తుతూ బాగా…
