తాజావార్తలు

World Cup 2027 Schedule: మరికొద్ది గంటల్లో ప్రపంచకప్ షెడ్యూల్.. అందరి చూపు భారత్, పాక్ మ్యాచ్‌పైనే?

ODI World Cup 2027 Schedule: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌పై ఇవాళ స్పష్టత రానుంది. ICC అక్టోబర్ 1న కేప్‌టౌన్‌లో అధికారిక షెడ్యూల్‌ను ఆవిష్కరించనుంది. భారత్ మ్యాచ్‌లు ఏ తేదీల్లో జరగనున్నాయి? పాకిస్థాన్‌తో పోరు ఎప్పుడు? ఏ వేదికల్లో మ్యాచ్‌లు ఉంటాయి? వంటి ప్రశ్నలకు ఇవాళ సమాధానం దొరకనుంది. ODI World Cup 2027 Schedule ఎక్కడ చూడాలి? ఐసీసీ అధికారిక సమాచారం ప్రకారం భారత్‌లో షెడ్యూల్ లాంచ్‌ను…

Read More

టేబుల్ టెన్నిస్‌లో ట్రాఫిక్ డీఎస్పీకి బంగారు పతకం.. అభినందించిన డీజీపీ

తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (TGPA) వేదికగా 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 పోటీలు ఘనంగా ముగిశాయి. విజేతలకు డీజీపీ చేతుల మీదుగా పతకాలు అందజేశారు. ప్రతి పోలీస్ అధికారి శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఐదు క్లస్టర్ల విధానంలో ఈ పోటీలను నిర్వహించి.. పథకాలను అందజేశారు. పోలీసుల్లో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడ్డాయని డీజీపీ తెలిపారు. కాగా.. పోటీల్లో పలువురు…

Read More

మున్సిపాలిటీలో మూడు పూలు, ఆరు కాయల దందా.. ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ACB!

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. రూ.75 వేల లంచం డిమాండ్ చేసి, ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్‌ 30న ఈ ట్రాప్‌ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌ మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ గుండు వాణి (AO-1), ఫిర్యాదుదారుడి నిర్మాణాన్ని చట్టవిరుద్ధమైనదిగా పరిగణించి, దానిపై…

Read More

0,0,0,0,0,0,1,4,5,9.. 9.5 ఓవర్లలోనే ప్యాకప్.. ఇదెక్కడి మ్యాచ్ రా సామీ..!

ఆసియా గేమ్స్ రెండో సెమీఫైనల్‌లో భారత జట్టు (India) అద్భుత ప్రదర్శనతో శ్రీలంక (Sri Lanka)ను చిత్తు చేసింది. 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక బ్యాటింగ్ ఆర్డర్ భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయింది. 9.5 ఓవర్లలోనే మొత్తం 45 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 124 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో నువానిడు ఫెర్నాండో 15 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ సహన్ ఆరాచిగే 9 పరుగులు…

Read More

Mobile Recharge: కేవలం రూ.1,499 రీఛార్జ్‌తో 300 రోజుల వ్యాలిడిటీ.. మతిపోగొట్టే ప్లాన్‌..!

Mobile Recharge Plan: BSNL తన రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్‌తో జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. జియో, ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్‌ల ధర రూ.3,599 కాగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ తన వినియోగదారులకు సగం కంటే తక్కువ ధరకే 300 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీని అందిస్తోంది. భారతీయ టెలికాం మార్కెట్‌లో ఎక్కువ వ్యాలిడిటీ, సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ల విషయానికి వస్తే, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఎల్లప్పుడూ తన వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన…

Read More

ఏపీ స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. 34% బీసీ రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు ఏపీ హైకోర్టు తీర్పుతో కీలక మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని ఆదేశించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 105, 1065ను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ జీవోలు సుప్రీంకోర్టు నిర్దేశించిన రిజర్వేషన్ల పరిమితికి విరుద్ధంగా ఉన్నాయంటూ…

Read More

ఆసియా గేమ్స్‌లో పాకిస్థాన్‌కు ఫైనల్ బెర్త్.. బంగ్లాదేశ్‌పై ఘన విజయం

ఆసియా గేమ్స్ సెమీఫైనల్‌లో పాకిస్థాన్ (Pakistan) జట్టు విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. బంగ్లాదేశ్ (Bangladesh)తో జరిగిన నాకౌట్ పోరులో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఫలితంతో టోర్నీలో టైటిల్ కోసం జరిగే తుది పోరుకు ఆ జట్టు అర్హత సాధించింది. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో విజయాన్ని అందుకోవడంతో పాకిస్థాన్ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. మరోవైపు బంగ్లాదేశ్ పోరాటం సెమీఫైనల్ దశలోనే ముగిసింది. ఆసియా గేమ్స్‌లో ముందుకు సాగాలంటే తప్పక…

Read More

Video: నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా ఫ్యాన్స్.. 100 ఏళ్లైనా గుర్తుండిపోయే ఐకానిక్ మూమెంట్ మీకోసం..!

Rohit Sharma Century Celebrations: గువాహటిలో రోహిత్ శర్మ చేసిన సెంచరీ ఎంత ప్రత్యేకమో, దాని తర్వాత కనిపించిన సెలబ్రేషన్ కూడా అంతే ప్రత్యేకంగా మారింది. వెస్టిండీస్‌పై రెండో వన్డేలో రోహిత్ 75 బంతుల్లో 101 పరుగులు చేశాడు. 72 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పరుగు చేస్తున్న క్రమంలో మార్చ్ ఫాస్ట్ చేస్తూ పరిగెత్తాడు. క్రీజులో చేరిన వెంటనే చేతితో పంచ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రోహిత్ శర్మ సెలబ్రేషన్స్ చూసిన ఫ్యాన్స్‌కు పూనకాలు…

Read More

చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం.. 44 ఏళ్ల గోల్డ్ మెడల్..?

ఏషియన్ గేమ్స్ 2026 మహిళల హాకీ విభాగంలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. గురువారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్ పోరులో భారత అమ్మాయిలు 2-0 గోల్స్ తేడాతో బలమైన దక్షిణ కొరియాను మట్టికరిపించారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో ఏకంగా 44 ఏళ్ల నాటి స్వర్ణ పతక నిరీక్షణను ముగించేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. చివరిసారిగా భారత్ 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో పసిడి…

Read More

భారీ గ్రహ సంచారం.. ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది.. ఇక పండుగే!

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Read More