TOP 9 ET: విజయ్‌తో పవన్‌కు పోలికా? | విజయ్‌కు బిగ్ షాక్..ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చిక్కు
పోలిక ఎప్పుడూ ఇబ్బందే! ఇప్పుడు అదే పోలిక విజయ్, పవన్ మధ్య తీవ్ర చర్చను రగిలిస్తోంది. విజయ్ విక్టరీని చూపిస్తూ.. కొందరు పవన్ స్థాయిని.. స్థానాన్ని పోల్చడం తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే తెలుగు నాట పరిస్థితులు వేరు.. రాజకీయాలు వేరు.. సమీకరణాలు వేరు.. పవన్ పోటీ చేసినప్పుడు పరిస్థితులు వేరు. వీటన్నింటికి పరిగణలోకి తీసుకుని చూస్తే.. విజయ్ కంటే.. పవన్ విక్టరీనే గొప్పదని కొందరు రాజకీయ ప్రముఖులు.. విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో…
