స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం ఇదే!
మనకు ఇష్టమైన కాజు కట్లీ, పేడా, బర్ఫీ వంటి స్వీట్లపై మెరిసే ఆ పలుచటి వెండి పొరను చాలాసార్లు చూసే ఉంటాం. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో స్వీట్లపై కనిపించే ఈ మెరుపు వాటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. అయితే ఇది కేవలం అలంకరణ కోసం వేసే సాధారణ పదార్థం కాదు. దీనికి శతాబ్దాల చరిత్ర, సంప్రదాయం, సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్నాయి. దీనినే చాందీ కా వర్క్ లేదా సిల్వర్ వర్క్ (Silver Varak) అంటారు. అయితే అసలు…
