తాజావార్తలు

PM Kisan: ఈ మహిళా రైతులు పీఎం కిసాన్‌ డబ్బులు పొందలేరు.. ఎందుకో తెలుసా?

PM Kisan: భారతదేశం ఒక వ్యవసాయ దేశమని, దేశ ఆర్థిక వ్యవస్థకు మహిళల సహకారం గణనీయమైనదిగా, ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేసస్తున్న పీఎం కిసాన్‌ స్కీమ్‌ మహిళలు కూడా పొందుతున్నారు. అయితే ఈ పీఎం కిసాన్‌ పథకం కింద అందరు మహిళా రైతులు పొందవచ్చా? ఇంట్లో భార్యాభర్తలకు ఈ పథకం వర్తిస్తుందా? అనే సందేహం చాలా మందిలో ఉంది. దీని గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఈ పథకం కింద మహిళా…

Read More

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ క్రికెట్ దిగ్గజం.. గంభీర్ పని అయిపోయినట్లేనా ?

Gautam Gambhir: జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ 2026 కోసం భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పేరును అధికారికంగా ఖరారు చేశారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ టోర్నీకి దూరంగా ఉండటంతో భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు జపాన్ వెళ్లే బాధ్యతలను బీసీసీఐ కట్టబెట్టింది. ఆసియా క్రీడలు 2026లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారని స్పష్టమైంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) అధిపతిగా…

Read More

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం..

ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇకపై జాతీయ జట్టుకు ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో మరింత స్పష్టతతో వ్యవహరించాలని బోర్డు నిర్ణయించింది. ఇటీవల గాయాలపాలైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్న తర్వాత వారు మ్యాచ్‌లకు దూరమైన సందర్భాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి సమస్యలకు పుల్ స్టాప్ పెట్టేందుకు బీసీసీఐ సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై ఆటగాడి ఫిట్‌నెస్‌పై కేవలం 100 శాతం…

Read More

Womens Champions Trophy 2027: భారత చేతికి ఛాంపియన్స్ ట్రోఫీ.. శ్రీలంకకు ఎన్ని వందల కోట్ల నష్టమో తెలుసా ?

Womens Champions Trophy 2027: మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోయింది. బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువ కావడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శ్రీలంకకు షాక్ ఇస్తూ ఈ చారిత్రాత్మక టోర్నీని నిర్వహించే అవకాశాన్ని భారత్‌కు కట్టబెట్టింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వల్ల శ్రీలంక క్రికెట్ బోర్డు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింది. ఆతిథ్య హక్కులు చేతి నుంచి జారిపోవడంతో దాదాపు…

Read More

పాము పిల్ల గుడ్డు లోపల ఎప్పుడూ కుడి వైపే ఎందుకు చుట్టుకుంటుంది..? వింత రహస్యం ఇదే..

గుడ్డు లోపల పాము పిండం ఎదిగే తీరు దశాబ్దాలుగా జీవశాస్త్రవేత్తలకు ఓ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. గుడ్డు నుంచి బయటకు రావడానికి చాలా ముందే, పిండ దశలోనే పాము శరీరం ఒక జెల్లీబీన్ ఆకారంలో గుండ్రంగా చుట్టుకోవడం మొదలవుతుంది. అయితే ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని పాము జాతుల్లోనూ ఈ చుట్టుకోవడం ఎల్లప్పుడూ కుడి వైపుకే జరుగుతుంది. ఎడమ వైపుకు అస్సలు తిరగదు. కండరాలే ఏర్పడని ఆ దశలో పాము…

Read More

మందార పువ్వులతో ఫేస్ జెల్.. మచ్చలేని, కాంతివంతమైన చర్మం కోసం సహజమైన చిట్కా!

ఆధునిక కాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల రసాయనాలతో కూడిన బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే, మన పెరట్లో లభించే మందార పువ్వులు చర్మానికి అందించే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో మందారను సహజ బోటాక్స్ అని పిలుస్తారు. మందార పువ్వులలో ఉండే విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మందార జెల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి?: కావలసిన పదార్థాలు: ఎర్రటి మందార…

Read More

చాణక్య నీతి : ఇంట్లో డబ్బుల వర్షం కురవాలంటే ఈ పనులు చేయాల్సిందే

చాణక్యుడి ప్రకారం, కొంత మంది ఎప్పుడూ మూర్ఖంగా వ్యవరిస్తుంటారు. మహిళలకు, తెలివైన వారికి ఎవరికీ విలువ, గౌరవం ఇవ్వరు. అయితే ఎక్కడ అయితే తెలివైన వారికి విలువ ఉంటుందో, వారి ఇంటిలో డబ్బుల వర్షం కురుస్తుందని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. అందుకే ఎప్పుడూ కూడా ఇంటిలో ఉన్న పెద్దవారిని, తెలివైన వ్యక్తులను గౌరవించి, వారి నుంచి సలహాలు పొందాలి.

Read More

తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు

ఈ త్రికూటాలయం చుట్టూ 382/1/2 & 382/1 సర్వే నంబర్లలో గల 0.275 ఎకరాల భూమిని పురావస్తుశాఖ రక్షిత ప్రాంతంగా ఆధీనంలోకి తీసుకోనున్నారు.. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, తవ్వకాలకు అనుమతులు ఉండవని పురావస్తుశాఖ అధికారులు ప్రకటించారు.జాతీయ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయం పునరుద్ధరణ, అభివృద్ధి, భద్రతా బాధ్యతలను ఇకపై ఏ.ఎస్.ఐ స్వయంగా పర్యవేక్షించ బోతుంది.. రామప్ప సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇకపై ఈ త్రికూటాలయం కనువిందు చేయబోతుంది.. ఈ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదం, ఆధ్యాత్మిక…

Read More

కృష్ణాష్టమి స్పెషల్.. ఇది మామూలు లడ్డు కాదు.. తింటే అలసట, నీరసం చిటికెలో మాయం

శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ, అలసట, నీరసాన్ని దూరం చేసే అద్భుతమైన అటుకుల లడ్డు రెసిపీ చాలా ఫేమస్.. కృష్ణాష్టమి వంటి పండుగలకు ప్రసాదంగా లేదా పిల్లలకు సాయంత్రం వేళలో ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఇది సరైన ఎంపిక. రసాయనాలు లేని, ఇంట్లో సులభంగా దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో ఈ లడ్డును తయారుచేసుకోవచ్చు. దీని తయారీకి ఎక్కువ సమయం కూడా పట్టదు.. ప్రత్యేకమైన అటుకుల లడ్డు రెసిపీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ముఖ్య పదార్థాలు, వాటి ప్రయోజనాలు:…

Read More

ఉలిక్కిపడిన హైదరాబాద్.. ఆర్మీ ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్ల కలకలం.. భారీ కుట్ర..?

హైదరాబాద్ పరిధిలోని బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఆర్మీ కంటోన్మెంట్ పరిసరాల్లోని ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. బకెట్‌లో దుండగులు డిటోనేటర్లను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. బకెట్‌లో 8 బండిల్స్‌ డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్ల గుర్తించారు. ఆయుధాలు మిస్సింగ్‌ కేసులో తనిఖీలు చేస్తుండగా డిటోనేటర్ల వ్యవహారం బయటపడింది. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని అన్ని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బొల్లారం పీఎస్‌లో కేసు నమోదు…

Read More