మోకాళ్ల నొప్పులను తరిమికొట్టి, ఎముకలను బలంగా మార్చే మహౌషధం.. ఇంటి పక్కన ఉండే ఈ ఆకులు తింటే చాలు..
దక్షిణ భారత దేశ ప్రజల ఆహారంలో మునగ (డ్రమ్స్టిక్) ఒక ముఖ్యమైన కూరగాయ.. అయితే, దీని ప్రయోజనాలు కేవలం కూరగాయకు మాత్రమే పరిమితం కావు. మునగ చెట్టు వేరు నుండి ఆకు వరకు ప్రతి భాగం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది పోషకాలతో నిండిన ఒక బలమైన ఆహార వనరు. మునగకాయలను ఎక్కువగా వాడుతుంటారు.. కానీ మునగాకులో కూడా అపారమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మునగలో విటమిన్ ఏ, విటమిన్ సిలతో పాటు…
