తాజావార్తలు

ఒంటి కాలితో గెంతుతూ రోజూ బడికి.. ఏడేళ్ల చిన్నారి చదువుకోవాలన్న తపన చూడండి! వీడియో

బలియా, సెప్టెంబర్‌ 4: చదువుకోవాలన్న సంకల్పం ఉంటే ఎన్ని కష్టాలనైనా అధిగమించవచ్చని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాకు చెందిన ఏడేళ్ల చిన్నారి రాగిణి నిరూపిస్తోంది. రాగిణికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పలువురి హృదయాలను కదిలిస్తోంది. ఓ కాలు దెబ్బతిన్నప్పటికీ.. పాఠశాలకు వెళ్లేందుకు ప్రతిరోజూ దాదాపు 400 మీటర్ల దూరాన్ని ఒంటికాలిపై గెంతుతూ వెళ్తోంది. రాగిణికి కేవలం ఆరు నెలల వయసున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు తీవ్రంగా…

Read More

Brain Fog : వైరల్ జ్వరం తగ్గినా.. మెదడు మాత్రం స్లోగా ఉందా? బ్రెయిన్ ఫాగ్ లక్షణాలివే!

ప్రతి బ్రెయిన్ ఫాగ్‌ను వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావమే అని భావించడం సరికాదు. లక్షణాలు క్రమంగా తగ్గుతూ ఉంటే సాధారణంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ అవి కొన్ని వారాల పాటు కొనసాగడం, మరింత తీవ్రం కావడం లేదా రోజువారీ పనులు, ఉద్యోగం, చదువుపై గణనీయమైన ప్రభావం చూపడం వంటివి జరిగితే వైద్యుడిని సంప్రదించడం అవసరం. ముఖ్యంగా అకస్మాత్తుగా గందరగోళం, మాట తడబడటం, శరీరంలో ఒకవైపు బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం…

Read More

Vaibhav Sooryavanshi: నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ ఇతడే.. వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ మైండ్ బ్లోయింగ్ ప్లాన్

Vaibhav Sooryavanshi: భారతదేశ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌లా సుదీర్ఘకాలం సేవలు అందించే కొత్త లెజెండ్‌ను తయారుచేసేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు బోర్డు ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ జరిగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ సహా…

Read More

Bethlehem Kudumba Unit Review: ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ మూవీ రివ్యూ.. నివిన్ పౌలీ, మమిత జంట మాయ చేసిందా?

మూవీ రివ్యూ: బెత్లెహెం కుటుంబ యూనిట్ నటీనటులు: నివిన్ పౌలీ, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, రోషన్ షానవాస్ తదితరులు.. సంగీతం: విష్ణు విజయ్ సినిమాటోగ్రఫీ: అజ్మల్ సాబు ఎడిటింగ్: ఆకాష్ జోసెఫ్ వర్గీస్ దర్శకత్వం: గిరీష్ ఏడీ నిర్మాతలు: దిలీష్ పోతన్, ఫహద్ ఫాసిల్, శ్యామ్ పుష్కరన్ కథ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇష్టం లేకపోయినా వేరే ప్రాంతానికి మకాం మార్చిన కాలేజీ విద్యార్థిని ఆష్లే (మమితా బైజు). తన పాత పరిచయాలను, వాతావరణాన్ని వదిలేసి…

Read More

ఒకరిద్దరు కాదు.. ఒకే సిరీస్‌తో ఏకంగా ముగ్గురు రీఎంట్రీ.. బ్యాగ్రౌండ్‌లో ఇంత జరిగిందా.?

West Indies ODI Series: భారత జట్టు శ్రీలంక సిరీస్ తర్వాత కొంత విరామం తీసుకుంటోంది. వచ్చే వారం నుంచి ఆఫ్టానిస్తాన్‌తోపాటు ఏసియా గేమ్స్, వెస్టిండీస్ సిరీస్‌లతో బిజీగా మారనుంది. ఈక్రమంలో ఇప్పటికే ఆఫ్ఘాన్ సిరీస్‌కు టీంను ఎంచుకోగా, వెస్టిండీస్‌తో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 27 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఇప్పటికే బీసీసీఐ అధికారిక షెడ్యూల్ ప్రకటించింది….

Read More

సింహం vs పులి తలపడితే గెలుపు ఎవరిది.. ఆన్సర్ అస్సలు ఊహించలేరంతే..?

Lion vs Tiger: సింహం, పులి.. ఈ రెండు జంతవులకు అడివిలో తిరుగేలేదు. వీటి కంట పడిన ఏ జంతువైనా వీటికి ఆహారంగా మారాల్సిందే. మరి ఈ రెండు జంతువులు తలపడితే ఏది గెలుస్తుంది. అసలు ఈ రెండింటింలో ఏ జంతువు బలమైనదో ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ ప్రశ్నకు చాలా ఆసక్తిని కలిగిస్తోంది కదూ. అయితే అడవిలో ఈ రెండు జంతువులు సాధారణంగా ఒకదానితో ఒకటి ఎదురుపడవు. వాటి శరీర నిర్మాణం, పరిమాణం, వేట విధానం, జీవించే…

Read More

Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ వంటి దక్షిణాది సినీ పరిశ్రమలలో యాక్షన్ హీరోగా అశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు అర్జున్. భాషతో సంబంధం లేకుండా అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సైతం తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. తన యాక్షన్ సన్నివేశాలతో పాటు, స్క్రీన్ పై ఆయన ప్రదర్శించే వైఖరి కూడా ఎంతోమంది అభిమానులను ఆకర్షించింది. గతంలో ఓ…

Read More

ప్రతి ఏడాది కృష్ణాష్టమిని అర్ధరాత్రే ఎందుకు జరుపుకుంటారు? పురాణాలు ఏం చెబుతున్నాయంటే!

ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడిని పూజించి రాత్రి సమయంలో ఉట్టి కొట్టడం వంటివి చేస్తారు. ఇది ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి. ఈ ఏడాది కృష్ణాష్టమిని 2026 సెప్టెంబర్ 4, శుక్రవారం రోజు జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 4న ప్రారంభమై, సెప్టెంబర్ 5 తెల్లవారుజాము వరకు ఈ పండుగను చేసుకుంటారు

Read More

Bigg Boss 10 Telugu: ఆఖరు నిమిషంలో ట్విస్ట్.. బిగ్ బాస్‏లోకి టాలీవుడ్ తోపు విలన్.. ఇక రచ్చే..

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటివరకు తెలుగులో తొమ్మిది సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు దశావతారం పేరుతో బిగ్ బాస్ తెలుగు 10 రాబోతుంది. ఇప్పుడు ఈ షో ప్రారంభానికి వేళయింది. మరికొన్ని రోజుల్లో ఈ గ్రాండ్ షో షురూ కానుండటంతో, ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు, కంటెస్టెంట్లు ఎవరనే దానిపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ…

Read More

Suriya : సూర్య, మహేష్ బాబుకు మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏంటో తెలుసా.. ? సినిమాల్లోకి రాకముందే అనుబంధం..

దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు సూర్య. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, నటనలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపే సూర్య, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాలతో తనకు ఉన్న ప్రత్యేక బంధాన్ని , పాఠశాల రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు. సూర్య తెలిపిన వివరాల ప్రకారం, సూపర్ స్టార్ మహేష్ బాబు, సంగీత…

Read More