Indian Railways: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు!
Indian Railways: రైలు ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్ – హైదరాబాద్ మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు రేపు, అంటే 04 సెప్టెంబర్ 2026 న తమ సర్వీసులను అందిస్తాయి. రైలు నంబర్ 07235 -సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్ మధ్యాహ్నం 12:10 బయలుదేరి సాయంత్రం 5.30…
