తాజావార్తలు

అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సెట్ బాయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్

కేరాఫ్ కంచరపాలెం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను రూపొందించిన దర్శకుడు వెంకటేష్ మహా తన సినీ ప్రస్థానానికి ముందు పడిన కష్టాలు, నేర్చుకున్న పాఠాలు అందరికీ ఆదర్శప్రాయం. చిన్నవయసులోనే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని, తనదైన మార్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వెంకటేష్ మహా పదిహేనేళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయారు. ఆయన తల్లి, అన్నయ్యలు అండగా ఉన్నప్పటికీ, చిన్నప్పటి నుంచీ తండ్రి నేర్పిన స్వ తంత్రంగా జీవించాలనే విలువలను మహా పాటిస్తున్నారు….

Read More

ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ మార్కెట్‌ను కుదిపేసేందుకు వస్తున్న అద్భుతమైన బైక్ ఏంటి?

సాధారణ ప్రయాణాలకు భిన్నంగా స్పోర్టీ లుక్‌తో పాటు అత్యుత్తమ వేగాన్ని అందించే లక్ష్యంతో ఆంపియర్ సంస్థ ఈ నూతన జైబర్ ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేస్తోంది. సుదీర్ఘ ప్రయాణాల్లోనూ అద్భుతమైన మైలేజీని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విశేషాలను తెలుసుకుందాం. స్ట్రీట్‌ ఫైటర్ లుక్ ఈ ఆంపియర్ జైబర్ డిజైన్ అత్యంత ప్రత్యేకంగా ఉండగా పేటెంట్‌లో కనిపిస్తున్న రూపాన్ని బట్టి కాన్సెప్ట్‌లో ఉన్న…

Read More

నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు.. సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్

సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలని శేఖర్ మాస్టర్ అన్నారు. జానీ మాస్టర్ సతీమణి సుమలత పై ఫెడరేషన్ కు అలాగే డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్ కి కంప్లైంట్ చేశారు శేఖర్ మాస్టర్. అలాగే సుమలత, సీనియర్ డాన్సర్ లక్షి తన పై అనుచిత వ్యాఖ్యలు చేశారని శేఖర్ మాస్టర్ పిర్యాదు చేశారు. అనంతరం శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. సుమలత, సీనియర్ డాన్సర్ లక్షి చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించాయని అన్నారు. అదేవిధంగా…

Read More

SBI SCO Recruitment: ఎస్‌బీఐలో 207 ఉద్యోగాలు.. రూ.లక్షల్లో జీతం.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే!

SBI SCO Recruitment 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎస్‌బీఐ Specialist Cadre Officer (SCO) Recruitment 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. Advertisement No. CRPD/SCO/2026-27/23 ద్వారా వెలువడిన ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 207 కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు SBI Wealth Management విభాగంలో చేపట్టనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Zonal Head (Retail), Regional Head, Relationship…

Read More

Annapoorneshwari Temple: ఇక్కడి ప్రసాదం తీసుకెళ్తే పంట పాడవదు.. ఈ మహిమాన్విత ఆలయం ఎక్కడుందో తెలుసా?

మేగుండ ప్రాంతానికి చెందిన రైతుల విశ్వాసం ప్రకారం, హోరనాడు ఆలయంలో ప్రత్యేక పూజ అనంతరం లభించే ప్రసాదాన్ని తమ పొలాల్లో వినియోగిస్తే వచ్చే ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల మధ్యలో సమయం కేటాయించుకుని కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. ఈ సందర్భంగా తమ పొలాల్లో పండించిన వరి, కాయధాన్యాలు, పండ్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మవారికి సమర్పించడం కూడా ఈ సంప్రదాయంలో భాగంగా ఉంది. 1. 122…

Read More

Team India: సెలక్టర్లకు గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడుగా.. ఏకంగా 4 వికెట్లతో చెలరేగిన స్పిన్నర్

Team India: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికీ తన బౌలింగ్ పదునును మాత్రం ఎక్కడా తగ్గనివ్వడం లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా సాగుతున్న 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్త్‌హాంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్, డర్హామ్‌తో జరిగిన 43వ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో కట్టుదిట్టం చేశాడు. నార్త్‌హాంప్టన్ గ్రౌండ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన డర్హామ్ జట్టు చాహల్ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం…

Read More

Mercury Transit 2026: బుధుడికి బలం.. వారికి సింహాసన యోగం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

ఈ నెల(సెప్టెంబర్) 7 నుంచి 26 వరకు బుధ గ్రహం కన్యా రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేయడం జరుగుతుంది. కన్యా రాశి బుధుడికి స్వస్థానం. తన స్వస్థానంలోకి, అందులోనూ ఉచ్ఛస్థితిలోకి ప్రవేశించడం వల్ల బుధుడికి విపరీతంగా బలం పెరుగుతుంది. కన్యారాశి కేంద్రంగా ఉన్న రాశులకు దీనివల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడుతుంది. భద్ర మహా పురుష యోగం అంటే వి.ఐ.పి యోగం. దీన్నే సింహాసన యోగమని కూడా అంటారు. అంటే, మిథునం, కన్య, ధనుస్సు,…

Read More

గురువులకే గురువులు వీరు.. సనాతన ధర్మంలోని 10 మంది మహాగురువుల గురించి తెలుసా?

Greatest Gurus in Hinduism Telugu: భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. తల్లిదండ్రులు జన్మనిస్తే, జీవితానికి సరైన దిశానిర్దేశం చేసేది గురువేనని మన సంప్రదాయం చెబుతుంది. అందుకే “గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః” అంటూ గురువును దైవ స్వరూపంగా భావిస్తారు. రామాయణం, మహాభారతం, వేదాలు, పురాణాల్లో అసాధారణ జ్ఞానం, అపారమైన తపస్సు, అద్భుతమైన శక్తి కలిగిన ఎందరో మహర్షులు, ఆచార్యుల ప్రస్తావన కనిపిస్తుంది. వీరు కేవలం వేదాలు, శాస్త్రాలు బోధించిన ఉపాధ్యాయులు మాత్రమే కాదు….

Read More

5 సిక్స్‌లు, 78 పరుగులు.. డబుల్ ధమాకాతో పాకిస్తాన్ పాలిట విలన్‌లా లేడీ కోహ్లీ..!

Smriti Mandhana Records: మహిళల టీ20 ఆసియా కప్ 2026లో నేడు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోన్న పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన గట్టి ముప్పుగా మారే ఛాన్స్ ఉంది. గత మ్యాచ్‌లో ఆడినట్లుగా స్మృతి మరో భారీ ఇన్నింగ్స్ ఆడితే, పాకిస్తాన్ టీంను కష్టాల్లో నుంచి బయట పడేయడం ఎవ్వరి తరం కాదు. స్మృతి మంధాన సాధించబోయే డబుల్ విక్టరీతో పాక్ జట్టుకు భయం పట్టుకుంది. అంటే, ఆమె…

Read More

Lucky Zodiac Signs: పాప గ్రహాలన్నీ అనుకూలం.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టాలు!

వృషభం: ఈ రాశికి శని, రాహు, కేతువు, కుజ గ్రహాలు ప్రస్తుతం బాగా అనుకూల స్థానాల్లో సంచారం చేస్తు న్నందువల్ల అనేక విధాలుగా జీవితం సానుకూల మార్పులు తిరుగుతుంది. జీవితంలో కొన్ని కీల కమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సరికొత్త ఆదాయ వృద్ధి మార్గాలు అందుబాటు లోకి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలమవుతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మిథునం: ఈ రాశిలో…

Read More