తాజావార్తలు
2029 నాటికి మరో 3 మెగా డీఎస్సీలు.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన

2029 నాటికి మరో 3 మెగా డీఎస్సీలు.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన

మెగా డీఎస్సీ: 2029 నాటికి రాష్ట్రంలో మరో మూడు మెగా డీఎస్సీలు.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. రాబోయే సంవత్సరాల్లో ఉపాధ్యాయ నియామకాలను మరింత వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. 2029 నాటికి రాష్ట్రంలో మరో మూడు మెగా డీఎస్సీ (DSC) పరీక్షలను నిర్వహించే ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు.https://a2zchronicle.com/2026-artificial-intelligence-ai/ ఉపాధ్యాయ…

Read More

Andhra: సీక్రెట్‌గా ఎలా చేరుతున్నాయ్..? మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్..

ఏపీ మత్తు ఇంజెక్షన్ల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి.. దీని వెనుక పలువురి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో యువతను మత్తులో ముంచుతున్న అక్రమ ఇంజెక్షన్ల దందాపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడు సాయికిషోర్‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి సౌజన్య నగర్‌కు చెందిన సాయి కిషోర్… ‘శ్రీ లక్ష్మి శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మెడికల్ ఏజెన్సీ లైసెన్స్‌ను సంపాదించిన కిషోర్… అదే లైసెన్స్‌ను అడ్డం పెట్టుకుని…

Read More

OTT Movie: 1 గంట 56 నిమిషాల మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే టాప్‌లో ట్రెండింగ్

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నటించిన లేటేస్ట్ యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ ‘గాంధారి’. ఈ మూవీసెప్టెంబర్ 3న డైరెక్టుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోన్న ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ జాబితాలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ‘గాంధారి’ కథ ఒక తల్లి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను బాని అనే తల్లి పాత్రను పోషించింది. తన కూతురు అపహరణకు గురైన తర్వాత, ఆమెను కనుగొనడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఈ ప్రయాణంలో…

Read More

Telangana: ఏమవుతుందనే నిర్లక్ష్యం.. ఏకంగా ఓ యువకుడి జీవితాన్నే బలితీసుకుంది!

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం తుపాకులపల్లిలో జరిగిన ఈ విషాద ఘటన వెలుగు చూసింది. కుక్క కాటును నిర్లక్ష్యం చేయడం ఓ యువకుడి ప్రాణాన్నే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. పరికిబండ మధిర గ్రామ పరిధిలోని తుపాకులపల్లికి చెందిన కాష్ రాములు, లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సురేశ్ ఉన్నారు. ఇతను పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే సురేష్ ఓ రోజు జీడిపల్లిలో పాలు పోసి బైక్‌పై తిరిగి వస్తుండగా ఓ కుక్క…

Read More

ITR Filing: వీరికి అక్టోబర్ 31 వరకు సమయం.. ఇంతకీ ఇది ఎవరికో తెలుసా?

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITRలను) దాఖలు చేయడానికి గడువు ప్రతి పన్ను చెల్లింపుదారునికి ఒకేలా ఉండదు. జీతం పొందే వ్యక్తులు, విద్యార్థులు, పెన్షనర్లకు, అసెస్‌మెంట్ సంవత్సరం 2026-27కు దాఖలు గడువు జూలై 31, 2026గా ఉండేది. పన్ను ఆడిట్‌లు లేని వ్యాపారాలు, నిపుణులకు, గడువు ఆగస్టు 31, 2026గా ఉండేది. ఇప్పుడు, పన్ను ఆడిట్‌లకు లోబడి ఉన్న కొన్ని వ్యాపారాలు, నిపుణులు తమ ITRలను దాఖలు చేయడానికి అక్టోబర్ 31, 2026 వరకు గడువు…

Read More

Jabardasth Naresh: గుడ్డిగా నమ్మి నిర్ణయం తీసుకున్నా.. ఆ విషయంలో పశ్శాత్తాపం వెంటాడింది.. జబర్దస్త్ నరేష్..

జబర్దస్త్ వేదికపై హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నరేశ్, తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని కఠినమైన, భావోద్వేగమైన క్షణాలను ఇటీవల పంచుకున్నారు. నవ్వుల వెనుక దాగి ఉన్న తన అంతరంగ బాధను, పశ్చాత్తాపాన్ని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా తన సోదరుడి విషయంలో జరిగిన ఒక సంఘటన తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని వివరించారు. తన సోదరుడి కెరీర్ బాగుంటుందని భావించి, అతన్ని అబ్రాడ్‌కు పంపడానికి ఒక కన్సల్టెన్సీకి సుమారు ఆరు నుండి ఏడు లక్షల రూపాయల…

Read More

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే కీరదోసను ఇలా ప్రయత్నించండి

బరువు తగ్గాలని ప్రయత్నించేవారు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలనుకునేవారు ఏ ఆహారం తీసుకోవాలనే విషయంలో తరచూ గందరగోళానికి గురవుతుంటారు. ఇలాంటి వారికి తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం ఉండే కీరదోస మంచి ఎంపికగా చెప్పవచ్చు. అయితే కీరదోస మధుమేహాన్ని నయం చేసే ఆహారం కాదు. సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు అందించగలదు. రక్తంలో చక్కెర నియంత్రణకు ఎలా ఉపయోగపడుతుంది? కీరదోసలో నీరు, పీచుపదార్థం, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం వంటి…

Read More

Rashmika Mandanna: మిసెస్ దేవరకొండ అరుదైన రికార్డ్.. దీపిక కూడా ఆమె తర్వాతే..

కన్నడ ఇండస్ట్రీ నుంచి మొదలై టాలీవుడ్ మీదుగా బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్నారు మిసెస్ దేవరకొండ. తాజాగా రష్మిక ఖాతాలో మరో రికార్డు చేరిపోయింది. ఆల్రెడీ నేషనల్ క్రష్ అనిపించుకున్న ఈ బ్యూటీ.. తాజాగా అదే నిజం చేస్తూ దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచారు. మరి రష్మిక మందన్న సాధించిన రికార్డ్ ఏంటి..? దీపిక, అలియా లాంటి బ్యూటీస్ కూడా ఎందుకు వెనకబడ్డారు..? పుష్పలో శ్రీవల్లిగా నేషనల్ వైడ్ అందర్నీ తన వైపు తిప్పుకున్న రష్మిక.. ఆ…

Read More

Ind Vs Pak: ఆజ్ సండే హై క్యా..? పాక్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేసిన భారత మాజీ క్రికెటర్

Ind Vs Pak: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిందంటే చాలు సోషల్ మీడియాలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హడావుడి మామూలుగా ఉండదు. గతంలో ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లు ఎక్కువగా ఆదివారం నాడే జరగడం, ప్రతిసారీ పాక్ జట్టు ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను ఉద్దేశించి ‘ఈ ఆదివారం ఎలా ఉంది’ అంటూ పఠాన్ సెటైర్లు వేస్తుండేవాడు. తాజాగా మహిళల ఆసియా కప్‌లో శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత జట్టు దారుణంగా ఓడించడంతో పఠాన్…

Read More

చిటికెడు పొడితో శరీరంలో మతిపోయే మ్యాజిక్.. మోకాళ్ల నొప్పులు, వాపులు శాశ్వతంగా పోతాయ్

పొలం పనులు చేసే వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు చిన్న ఆరోగ్య సమస్యలకే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అయినా కూడా తగ్గవు. ఈ పాత కాలం చిట్కాతో మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు. దీని కోసం డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే నయం చేసుకోవచ్చు. కొందరు మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వాపులను లైట్ తీసుకుంటారు ఇవే పెద్ద సమస్యలుగా మారితే నడవడానికి కూడా ఇబ్బంది పడతారు….

Read More