Bigg Boss 10: ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది.. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణుడు
వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, హ్యాపీడేస్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు కృష్ణుడు. ముఖ్యంగా వినాయకుడు సినిమాలో హీరోగా అతని అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పదుల సినిమాల్లో నటించిన కృష్ణుడు ఆ మధ్యన పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు సినిమాలు, పాలిటిక్స్ రెండింటికీ దూరంగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. 2019 లో రిలీజైన హల్ చల్…
