Gold Prices: బాంబ్ పేల్చిన బంగారం ధరలు.. పండక్కి ముందే ఊహించని మార్పు.. అక్టోబర్ 10న తులం ఎంతంటే..?
బంగారం కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూ్స్. ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. త్వరలో నవరాత్రి ఉత్సవాలు, దసరా, బతుకమ్మ, దీపావళి లాంటి పెద్ద పండుగలు వస్తున్న క్రమంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగల సీజన్ క్రమంలో ధరలు పెరగడం కొనుగోలుదారులకు నిరాశను మిగుల్చుతోంది. బంగారం, వెండి, ప్లాటినం, దిగుమతులపై బ్యాంకుకలు, నామినేటెడ్ ఏజెన్సీలకు ఇస్తున్న జీఎస్టీ మినహాయింపును కేంద్రం రద్దు చేసింది. దిగుమతులపై 3 శాతం ఐజీఎస్టీ విధిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావంతో బంగారం ధరలు పెరుగుతున్నట్లు…
