తాజావార్తలు

పైలట్స్ బీ అలర్ట్.. ఇకపై ప్రతి ఏటా డోపింగ్ పరీక్ష !

దేశంలోని ప్రతి వాణిజ్య పైలట్‌కు సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా రాండమ్ డోపింగ్ పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మొత్తం పైలట్ నెట్‌వర్క్‌లో కేవలం 10 శాతం మందికి మాత్రమే రాండమ్‌గా డోప్ టెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలు, ఇతర భాగస్వాములతో చర్చలు జరుపుతూ 100 శాతం పరీక్షల అమలుపై…

Read More

Baingan Tawa Fry: చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై.. పప్పు, సాంబార్‌లో తింటే అద్భుతమే

డీప్ ఫ్రై చేసే పని లేకుండా, కేవలం కొద్దిపాటి నూనెతో పైన క్రిస్పీగా లోపల ఎంతో మృదువుగా ఉండేలా చేసుకునే ఈ బైంగన్ తవా ఫ్రై తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. దీనికి దీనికి కావలసిన పదార్థాలు: పెద్ద సైజు భర్తా వంకాయ సుమారు 250 గ్రాములు, రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక టీస్పూన్ ఆమ్‌చూర్, ఒక టీస్పూన్ కశ్మీరీ కారం పొడి, అర టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, వేయించడానికి…

Read More

చెత్త కుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం! వీడియో వైరల్‌

కాన్పూర్‌, ఆగస్ట్‌ 25: సాధారణంగా చెత్త కుప్పల వద్ద విలువైన వస్తువుల కోసం ప్రజలు వెతుకుతుంటారు. అయితే ఇక్కడ మాత్రం గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల కోసం భారీ సంఖ్యలో జనం గుమిగూడటం చర్చనీయాంశంగా మారింది. కాన్పూర్‌లోని పాంకీ ఇండస్ట్రియల్‌ ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో.. చెత్తను డంప్‌ చేసిన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో జనాలు చేరుకోవడం కనిపిస్తోంది. కొందరు నేలపై పడివున్న…

Read More

Irumudi Movie: ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ..? మరి సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది

కళకు స్వేచ్ఛ ఎంత అవసరమో.. ఆ స్వేచ్ఛకు సామాజిక బాధ్యత కూడా అంతే అవసరం.. సినిమా అంటే కేవలం వినోదం కాదు. సమాజంపై ప్రభావం చూపించే శక్తివంతమైన మాధ్యమం. అందుకే తెరపై ఏ వృత్తిని, ఏ వర్గాన్ని ఎలా చూపిస్తున్నామన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా చుట్టూ చెలరేగిన వివాదం ఇదే ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చింది.. ఆగస్టు 21న విడుదలైన ‘ఇరుముడి’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండగానే…..

Read More

ఊర్లో ఇంటిపక్కనే ఉండే మొనగాడు సంజీవని.. కొవ్వును ఇట్టే కోసిపడేస్తది.. కేలరీలకు కేలరీలు కరిగిపోవాల్సిందే..

ప్రకృతి మ‌న‌కు ఎన్నో ర‌కాల పోష‌క‌పదార్థాల‌ను, సహజ సిద్ధమైన ఔషధాలను అంద‌జేసింది.. అలాంటి వాటిలో బూడిద గుమ్మడికాయ ఒకటి.. దీనిలో ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి.. అన్ని కాయలతో పోలిస్తే.. బూడిద గుమ్మడి మన ఆరోగ్యంపై ఎంతో సానుకూల ప్రభావం చూపుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పల్లెటూళ్ళలో సులభంగా లభించే ఈ కూరగాయ, కొత్త ఇంట్లో దిష్టి నివారణ కోసం వాడడం సర్వసాధారణం. అయితే, దీనిలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఇది…

Read More

నాన్‌వెజ్‌లోనే కింగ్.. ముక్క తింటే ఆ రోగాలన్నీ మటాష్.. చేపల గురించి ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు..

ప్రాచీన కాలం నుండి మాంసాహార ప్రియులకు ఇష్టమైన ఆహారంగా ఉన్న చేపలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చేపల మాంసంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. మాంసాకృత్తులు (ప్రోటీన్), విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా తేలికగా జీర్ణమవుతాయి. మీ రోజువారీ ఆహారంలో చేపలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయని డైటీషియన్లు సూచిస్తున్నారు. అంతేకాకుండా పలు సమస్యల నుంచి బయట పడొచ్చని, రోగనిరోధక శక్తి…

Read More

Soft Blocking: Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే ఏమిటి?

Gen Z Trends Soft Blocking Telugu: సోషల్ మీడియా వల్ల ఎక్కడున్నా ఎవరితోనైనా సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు. అయితే ఇదే సమయంలో వ్యక్తిగత హద్దులను కాపాడుకోవడం కొంత క్లిష్టంగా మారింది. ముఖ్యంగా ఒక వ్యక్తిని పూర్తిగా బ్లాక్ చేయకుండా, వారి సోషల్ మీడియా యాక్సెస్‌ను తగ్గించాలనుకునే వారికి ఇప్పుడు ఒక కొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. అదే “సాఫ్ట్ బ్లాకింగ్” (Soft Blocking). పూర్తిగా సంబంధాలను తెంచుకోకుండా సోషల్ మీడియాలో కొంత దూరం పాటించేందుకు ముఖ్యంగా…

Read More

Shri Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస విరమణ సమయాలివే

Shri Krishna Janmashtami 2026 Date Telugu: హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడి పుట్టినరోజు.. ‘శ్రీకృష్ణ జన్మాష్టమిని’ దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పర్వదినం శ్రీకృష్ణుడి అవతారాన్ని స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి, రోహిణి నక్షత్రంతో శ్రీకృష్ణుడి జననం ముడిపడి ఉండటంతో ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అయితే 2026లో జన్మాష్టమిని సెప్టెంబర్ 3న జరుపుకోవాలా? లేక సెప్టెంబర్ 4న జరుపుకోవాలా? అనే…

Read More

Cricketers Protest: 25 కోట్ల జనాభాకు ఒకే టీం ఎలా సరిపోతుంది?.. రోడ్డెక్కిన వందలాది క్రికెటర్లు

Cricketers Protest: మైదానంలో మ్యాచ్‌లు ఆడాల్సిన యువ క్రికెటర్లు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఏకానా స్టేడియం వద్ద 250 మందికి పైగా యువ ఆటగాళ్లు, వారి తల్లిదండ్రులు ఏకమై నిరసన తెలిపారు. తమ రాష్ట్రానికి మూడు రంజీ జట్లు కావాలంటూ వారు డిమాండ్ చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా వేలాది మంది యువకులు క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకుంటున్నారు….

Read More

ఖైదీతో మహిళా పోలీస్ అధికారి వీడియో కాల్.. వైరల్‌గా మారిన అర్ధనగ్న దృశ్యాలు

కర్ణాటకలో ఓ మహిళా పోలీస్ అధికారికి సంబంధించిన వీడియో కాల్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. బెళగావిలోని హిండాల్గా సెంట్రల్ జైలులో ఉన్న వ్యక్తితో ఆమె వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలో అధికారి అభ్యంతరకర రీతిలో కనిపించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖలోనూ చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ వ్యవహారానికి సంబంధించి ఆ మహిళా అధికారి బెంగళూరులోని…

Read More