బిగ్ బాస్ వల్ల నాపై నీచంగా కామెంట్స్ చేశారు.. తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశా
ఒకప్పుడు తన అందచందాలతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార.. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించి అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్న నమితకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తమిళ బిగ్ బాస్ షోలో తన…
