తాజావార్తలు

పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు!

ప్రకాశం జిల్లా: సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన యువకులను సముద్ర అలలు మృత్యువు రూపంలో కబళించాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. మరో నలుగురు యువకులు ప్రాణాలతో బయటపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలేరమ్మ కొలుపుల అనంతరం సముద్ర స్నానానికి..! వివరాల్లోకి వెళ్తే…..

Read More

Navratri: నవరాత్రుల మొదటి రోజే శుభయోగం.. ఈ 3 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు విషయంలో బంపర్ ఛాన్స్!

Navratri Astrology Telugu: పంచాంగం ప్రకారం, 2026 అక్టోబర్ 11, ఆదివారం నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఘటస్థాపన చేసి, తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది రూపాలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే, ఈసారి నవరాత్రుల మొదటి రోజున గ్రహాల సంచారం కూడా జ్యోతిష్య పరంగా ఆసక్తికరంగా మారనుంది. జ్యోతిష్య గణనల ప్రకారం, చంద్రుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించడంతో, ఇప్పటికే అక్కడ ఉన్న బుధుడు, శుక్రుడితో కలిసి త్రిగ్రాహి యోగం…

Read More

Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు..

భూతాపం పెరుగుతున్న కొద్దీ, ప్రపంచవ్యాప్తంగా మూగజీవుల మనుగడపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలో, అత్యంత దిగ్భ్రాంతికర పరిస్థితులు అంటార్కిటికాలోని జావోడోవ్ స్కీ ద్వీపంలో వెలుగు చూశాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో చిన్ స్ట్రాప్ జాతి పెంగ్విన్లు నివసించే ఈ ప్రాంతంలో, గడిచిన కొన్ని దశాబ్దాల్లోనే పెంగ్విన్ల జనాభా చాలా క్షీణించిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా అధ్యయనంలో, ఈ ద్వీపంలో చిన్ స్ట్రాప్ పెంగ్విన్ల జనాభా…

Read More

Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే చాలు ఏదైనా చేయగలను.. డైరెక్టర్ రాజమౌళి..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగ్గ దిగ్గజ దర్శకులలో ఎస్.ఎస్. రాజమౌళి ఒకరు. ఆయన సృష్టించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడమే కాకుండా, ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని చాటింది. అయితే రాజమౌళి కెరీర్‌లో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పటికీ మరువలేని మైలురాళ్లుగా నిలిచాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఎన్టీఆర్ నైపుణ్యం , అంకితభావం గురించి చేసిన…

Read More

IND vs SL: ఢిల్లీ ఫ్యాన్స్‌కు షాక్.. భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పు

IND vs SL: భారత క్రికెట్ అభిమానులకు డిసెంబర్‌లో మరో ఆసక్తికరమైన సిరీస్ ఎదురుకానుంది. శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుండటంతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్‌కు ముందు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం గురించి కీలక వార్త వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 13న జరగాల్సిన భారత్–శ్రీలంక తొలి వన్డేకు ఈ స్టేడియం అందుబాటులో ఉండకపోవచ్చని పలు క్రికెట్ వెబ్‌సైట్లు నివేదించాయి. దీంతో మ్యాచ్‌ను మరో వేదికకు తరలించే అవకాశం…

Read More

వెండిని మెరిపించడానికి ఖరీదైన కెమికల్స్ వద్దు.. గోధుమ పిండితో ఇలా శుభ్రం చేయండి!

వెండి వస్తువులు, ఆభరణాలు గాలికి తగిలి క్రమేణా నల్లగా మారిపోతుంటాయి. వాటిని మెరిపించడానికి రసాయన క్లీనర్‌లను వాడవలసిన అవసరం లేదు. మన వంటింట్లో లభించే గోధుమ పిండితో వాటిని సులభంగా కొత్త వాటిలా మార్చవచ్చునని మీకు తెలుసా..? అంతేకాదు.. ఇది ఎటువంటి నష్టం కలగజేయని అత్యంత సురక్షితమైన, సహజమైన ఇంటి చిట్కా. గోధుమ పిండి చిట్కా ఎలా పనిచేస్తుంది? గోధుమ పిండి సహజంగానే జిడ్డును, మలినాలను పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది. వెండి వస్తువులపై పేరుకుపోయిన నలుపుదనాన్ని…

Read More

DonnaJean Wilde: ఏకబిగిన 5 గంట‌లు అబ్డామిన‌ల్ ప్లాంక్‌.. బామ్మ ప్రపంచ రికార్డు..!

కెనడా డోన్నాజీన్ వైల్డ్‌కు వ్యాయామం అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే మహిళల విభాగంలో అత్యధిక సమయం ప్లాంక్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. 2024లో ఆమె 4 గంటల 30 నిమిషాల 11 సెకన్ల పాటు ప్లాంక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.అయితే అక్కడితో ఆగిపోకూడదని నిర్ణయించుకున్నారు. ఈసారి ఐదు గంటల పాటు ప్లాంక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే తన లక్ష్యాన్ని చేరుకుని, గతంలో తానే నెలకొల్పిన రికార్డును అధిగమించారు. అక్టోబర్ 6న అమెరికాలోని…

Read More

Jailer 2: కుర్రాళ్ల కొత్త క్రష్.. రజినీకాంత్ కోసం కత్తిపట్టిన మిస్టరీ గర్ల్.. ఎవరీ హీరోయిన్.. ?

సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న అత్యంత క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’. ఈ మూవీపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొన్న సంగతి తెలిసిందే. గతంలో విడుదలైన జైలర్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో జైలర్ 2 చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ నెట్టింట రికార్డు వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. విద్యాబాలన్, మిథున్…

Read More

భారత్ వలస రాజ్యం కాదు, ఒక ప్రజాస్వామ్య దేశం: ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ స్ట్రాంగ్ కౌంటర్

భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. భారత్‌లోని కొందరు కుబేరులు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు.. వరుసగా ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్న ఎలాన్ మస్క్‌కు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎస్) పార్టీ అధినేత ఎంపీ కమల్ హాసన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.. భారతదేశంలో స్టార్‌లింక్ లైసెన్సింగ్ విధానాలు, నిబంధనలపై ఎలాన్ మస్క్ చేసిన విమర్శలపై కమల్ హాసన్ తీవ్రంగా స్పందిస్తూ.. భారత్ ఏ ఇతర దేశాలకో వలస…

Read More

ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. కేంద్రం కీలక ఆదేశాలు..

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల సెగ.. భద్రతా ఆంక్షలు.. పోలీసుల భారీ మోహరింపు.. వెరసి ఉత్కంఠ నెలకొంది. సీఈసీకి వ్యతిరేకంగా ఇవాళ జంతర్‌ మంతర్‌ దగ్గర నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది సీజేపీ. అయితే సీజేపీ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో నిరసనలకు విధించిన నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు.. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్న కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. గత ఆందోళనల్లో 200 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని, క్రిమినల్‌ నేపథ్యం…

Read More