తాజావార్తలు

ముక్కు, చెవులు కొత్తగా కుట్టించుకున్నారా? ఇన్ఫెక్షన్లు రాకుండా పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు!

ముక్కు, చెవులు కుట్టించుకోవడం మన సాంప్రదాయంలో ఒక భాగం. అయితే, కొత్తగా కుట్టించుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు, వాపు, తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది. చెవి లేదా ముక్కు కుట్టించుకున్న తర్వాత ఆ ప్రదేశాన్ని పదే పదే ముట్టుకోకుండా ఉండటం ఎంతో ముఖ్యం. అంతేకాదు.. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకుంటే.. ఆ గాయం త్వరగా మానిపోతుంది..ఆ వివరాల్లోకి వెళితే.. చేతులతో పదే పదే ముట్టుకోకూడదు కొత్తగా కుట్టించుకున్న తర్వాత చాలామంది…

Read More

ఆ హీరో అంటే నాకు పిచ్చి ఇష్టం.. ఆ సినిమాలో ఆయను చూసి ఫిదా అయిపోయా : నటి హేమ

ప్రముఖ నటి హేమ, తన సినీ ప్రస్థానంలో ఎదురైన మధురానుభూతులను, ముఖ్యంగా అక్కినేని నాగార్జున పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకున్నారు. తన ఇంటి పక్కన ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాగార్జున షూటింగ్ చేస్తున్నప్పుడు, ఆయనను భోజనానికి ఆహ్వానించిన అరుదైన సంఘటనను హేమ గుర్తుచేసుకున్నారు. లంచ్‌కు రాలేనని చెప్పినప్పటికీ, పది నిమిషాలు తన ఇంటికి వస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హేమ, తన సహాయకుడైన చంద్ర సహాయంతో, నాగార్జునకు ఇష్టమైన చాపల…

Read More

Bigg Boss Telugu 10: యూట్యూబర్ నందనకు ‘బిగ్ బాస్’ క్రేజీ ఆఫర్.. రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో విపరీతంగా వినిపిస్తున్న పేరు నందన. మొన్నటివరకు లండన్ లోనే నివాసమున్న ఆమెకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. ‘నందూస్ వరల్డ్’ పేరుతో ఆమె చేసే వీడియోలు, పోస్టులకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆమె యూట్యూబ్ ఛానల్ కు సుమారు 28 లక్షల మంది సబ్ స్క్రైబర్ల ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు నందన క్రేజ్ ఎలాంటిదో. ఈ గుర్తింపు తోనే ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్…

Read More

బియ్యం పిండితో పాతకాలం వారి టేస్టీ స్వీట్.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి

స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా స్వీట్ తింటుంటారు. అయితే రోజు మనం తినే స్వీట్స్ కంటే, పాతకాలం వారి ఫేవరెట్ స్వీట్ వెన్నె ఉండలు ఒక్కసారి తింటే ఆ రుచే అద్భుతంగా ఉంటుందంట. మరి మనం వీటిని మన ఇంటిలోనే చాలా సులభంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వెన్నె ఉండల కోసం మొదటగా, ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆరు గంటలపాటు లేదా…

Read More

చిరంజీవి మూడు సినిమాలు రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఇద్దరు స్టార్ హీరోలు.. వాళ్లు ఎవరంటే

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం రుద్రవీణ. 1988లో విడుదలైన ఈ సినిమా, ఆ సమయంలో చిరంజీవికున్న మాస్ ఇమేజ్‌కు భిన్నంగా, ఒక సామాజిక అంశాన్ని ఎంచుకుని తెరకెక్కింది. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కుల వివక్ష, అంటరానితనం, సమాజ సేవ, తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. చిరంజీవి తన సూర్యం పాత్రలో అద్భుతమైన నటన కనబరిచినా, వాణిజ్యపరంగా ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ, ఈ…

Read More

B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు బి. గోపాల్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానాన్ని, ఎదురైన అనుభవాలను వివరంగా పంచుకున్నారు. 1973లో ఆయన సినీ రంగ ప్రవేశం, తొలి సంపాదన, టాప్ స్టార్స్‌తో పనిచేసిన జ్ఞాపకాలు, అలాగే దర్శకత్వం పట్ల తనకున్న అంకితభావాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. బి. గోపాల్ గారి సినీ రంగ ప్రవేశం 1973లో పెద్దలు మారాలి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా జరిగింది. అప్పట్లో అప్రెంటిస్‌లకు పారితోషికం ఇచ్చే పద్ధతి లేనప్పటికీ, నిర్మాత…

Read More

Viral Video: ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న దేశీ టెస్లా.. డ్రైవర్ నిద్రపోయినా కారు ఆగేది లేదు..! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. తాజాగా ఒక ఎద్దుల బండి వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఎద్దుల బండికి చేసిన ఆవిష్కరణను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దీని డిజైన్, సాంకేతికతను గమనించిన నెటిజన్లు దీనికి సరదాగా దేశీ టెస్లా అని పేరు పెట్టారు. సాంప్రదాయ ఎద్దుల బండికి ఆధునిక స్పర్శను అందిస్తూ, రైతు సృజనాత్మకతతో రూపొందించిన ఈ వాహనం ఇప్పుడు ఇంటర్నెట్‌లో దుమ్ము రేపుతోంది. ఇంతకీ ఏమిటీ…

Read More

Pepper Rice Recipe: జలుబు, జ్వరం దెబ్బకు పరార్.. మిగిలిపోయిన అన్నంతో పెప్పర్ రైస్ చేస్తే టేస్ట్ అదుర్స్

మిరియాల అన్నం దక్షిణ భారత ఇళ్లలో చేసుకునే సింపుల్ రైస్ వంటకాల్లో ఒకటి. ముఖ్యంగా ముందురోజు మిగిలిన అన్నాన్ని వృథా చేయకుండా ఉపయోగించేందుకు ఇది మంచి ఆప్షన్. చల్లని వాతావరణంలో వేడివేడిగా మిరియాల అన్నం తినడం హాయిగా అనిపిస్తుంది. మిరియాల్లో ఉండే పైపెరిన్‌ వంటి సహజ సమ్మేళనాలు ఉన్నప్పటికీ, ఈ వంటకాన్ని జలుబు, దగ్గు లేదా జ్వరానికి దివ్యౌషధం లేదా చికిత్సగా భావించకూడదు. అయితే రుచికరమైన ఇంటి వంటగా మాత్రం తప్పకుండా ప్రయత్నించవచ్చు. 1. కావాల్సిన పదార్థాలు…

Read More

MS Dhoni: సీఎస్కేలో ధోనీకి వాటా ఎంత.. విలువ ఎంతో తెలుసా..?

MS Dhoni CSK Shares: చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎంఎస్ ధోనీ అనుబంధం గురించి కొత్త సమాచారం తెరపైకి వచ్చింది. చెన్నైలో మాజీ కెప్టెన్‌కు దాదాపు లక్ష షేర్లు ఉన్నట్లు క్రిక్ బజ్ నివేదిక పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.2.6-3 కోట్లు ఉంటుందని తెలిపింది. అయితే ధోనీకి ఈ వాటా ఉన్న విషయం అధికారికంగా సీఎక్కే ప్రకటించలేదు. సీఎస్కేలో ప్రధాన వాటాదారులు.. హోలిహన్ లౌకీ ఐపీఎల్ బ్రాండ్ వాల్యువేషన్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ విలువ…

Read More

రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా? అసలు కారణం ఇదే

మన దేశంలో రైళ్లు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. రైలు ప్రయాణం చేసే సమయంలో పట్టాల కింద, వాటి చుట్టూ చిన్న చిన్న కంకర రాళ్లు కుప్పలుగా కనిపిస్తాయి. వీటిని చాలామంది సాధారణ రాళ్లుగానే భావిస్తారు. కానీ రైల్వే ట్రాక్ నిర్మాణంలో ఈ రాళ్లకు ఎంతో కీలకమైన పాత్ర ఉంది. రైల్వే సాంకేతిక పరిభాషలో వీటిని ట్రాక్ బ్యాలస్ట్ అంటారు. ఒక రైలు ఇంజిన్, కోచ్‌లు కలిపి వందల టన్నుల బరువు ఉంటుంది….

Read More