తాజావార్తలు

యూత్‌ను ఆకట్టుకుంటున్న ఐకూ జెడ్‌11 ఎక్స్‌ ఎ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లతోనే మతిపోగొట్టేస్తోందిగా

సామాన్యులు కూడా ఎంతో సులభంగా కొనుగోలు చేసేలా ఆకర్షణీయమైన ధరలో ఆవిష్కరించబడిన iQOO Z11xa 5G ఫోన్​ అద్భుతమైన కెమెరా, వాటర్ రెసిస్టెన్స్ సామర్థ్యాలను కల్పిస్తోంది. సెప్టెంబర్ 14 నుంచి అమ్మకాలకు రానున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న iQOO Z11xa 5G పూర్తి వివరాలను తెలుసుకుందాం భారీ బ్యాటరీ విశేషాలు ఈ ఐకూ జెడ్ 11 ఎక్స్ ఎ సున్నా ఫైవ్‌జీ ఫోన్ ముందుభాగంలో ఆరు పాయింట్ ఏడు…

Read More

ఏపీ వాసులకు బిగ్ గుడ్‌న్యూస్.. SC, ST, BC కుటుంబాలకు భారీ బెనిఫిట్..!

ఉచిత కరెంట్… జీరో విద్యుత్ బిల్లు..! ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాదు, ఇప్పుడు ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిజమవుతోంది. భానుడి ప్రతాపానికి విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతుంటే, అదే ఎండను ఆసరాగా చేసుకుని ఉచితంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ రాయితీలతో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సూర్యకాంతి ఇప్పుడు విద్యుత్ ప్రసాదంగా…

Read More

చాణక్య నీతి: ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు! ఎందుకో తెలుసా?

భారతీయ చరిత్రలో ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త, అర్థశాస్త్రవేత్త, మార్గదర్శకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన రచించిన చాణక్య నీతిలో మానవ జీవితానికి, విజయానికి, ప్రశాంతతకు అవసరమైన అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. చాణక్యుడి ప్రకారం, జీవితంలో కొన్ని ప్రదేశాలు లేదా పరిస్థితుల నుండి బయటపడిన తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చేయడం వల్ల మనసులో ప్రతికూల ఆలోచనలు పెరగడమే కాకుండా, జీవితంలో పురోగతి ఆగిపోతుందని చెబుతారు. ఆ 3 ముఖ్యమైన ప్రదేశాలు ఏవో ఇక్కడ…

Read More

Cortisol Belly: డైట్, ఎక్సర్‌సైజ్ చేస్తున్నా పొట్ట తగ్గడం లేదా? ఈ ‘హార్మోన్’పై ఓ కన్నేయండి!

ఒత్తిడికి ప్రతిస్పందనగా శరీరం విడుదల చేసే ముఖ్యమైన హార్మోన్లలో కార్టిసాల్ ఒకటి. దీర్ఘకాలిక ఒత్తిడి కొనసాగినప్పుడు ఆకలి, నిద్ర, ఆహారపు అలవాట్లు, శరీరంలో కొవ్వు నిల్వ వంటి అంశాల్లో మార్పులు రావచ్చు. ముఖ్యంగా పొట్టలో ఉండే విసెరల్ ఫ్యాట్‌తో కార్టిసాల్‌కు సంబంధం ఉన్నట్లు వైద్య వర్గాలు వివరిస్తున్నాయి. అయితే పొట్ట కొవ్వు ఉందంటే తప్పనిసరిగా కార్టిసాల్ ఎక్కువగా ఉందని అర్థం కాదు. 1. కార్టిసాల్ అంటే ఏమిటి? కార్టిసాల్‌ను సాధారణంగా ‘స్ట్రెస్ హార్మోన్’ అని పిలుస్తారు. మనం…

Read More

పాతాళంలో వ్యవసాయం.. ఎండా వానతో పనిలేదు.. భూగర్భంలో పంటలు పండించే సరికొత్త మార్గం!

ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు సంప్రదాయ వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎండలు, తీవ్ర వర్షాలు లేదా కరువు వల్ల పంటలు నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా చైనా శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన ఆలోచనను ముందుకు తెచ్చారు. భూమి ఉపరితలంపై కాకుండా, మూసివేసిన బొగ్గు గనుల భూగర్భ సొరంగాల్లో పంటలు పండించే అండర్‌గ్రౌండ్ ఫార్మింగ్ పద్ధతిని ప్రతిపాదించారు. 1. మూసివేసిన బొగ్గు గనుల వినియోగం: చైనాలోని షాంగ్సీ ప్రాంత శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ…

Read More

రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? అయితే, ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..!

రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదు అంటారు. కానీ, యాపిల్‌ను రాత్రి వేళల్లో తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. యాపిల్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల శరీరంలో కలిగే లాభ, నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.. రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల కలిగే నష్టాలు: జీర్ణ సమస్యలు మరియు గ్యాస్: యాపిల్‌లో పెక్టిన్ అనే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది….

Read More

INDW vs BANW: బంగ్లాపై ఘన విజయం.. 10వసారి ఫైనల్ చేరిన భారత్..!

మహిళల ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 149/6 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 109/7కే పరిమితమైంది. 149 పరుగుల లక్ష్యం.. భారత్ ఇన్నింగ్స్‌ను 149 పరుగుల వద్ద ముగించడంతో బంగ్లాదేశ్ ముందు పోరాడాల్సిన లక్ష్యం నిలిచింది. చేజింగ్‌లో భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను…

Read More

Viral Video: హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ వీడియో వైరల్.. అసలు విషయం ఇదే..!

హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ పట్టిందంటూ వైరల్ అయిన వీడియో నిజమైనది కాదు. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ క్లిప్ ఏఐ జనరేటేట్ వీడియోగా తేలింది. వీడియోలో ఓ మహిళా క్రికెటర్ పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లో సోమర్‌సాల్ట్ చేస్తూ క్యాచ్ పట్టినట్టు కనిపిస్తుంది. కొందరు నెటిజన్లు ఆమెను హర్మన్‌ప్రీత్‌గా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో భారీ ప్రచారం.. అసాధారణంగా కనిపించిన ఈ క్యాచ్ వీడియో సహజంగానే సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. అత్యంత కష్టమైన…

Read More

DC Movie: ‘డీసీ’కి100 కోట్ల కలెక్షన్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్ ఇచ్చిన నిర్మాత.. వీడియో

ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేశ్ కనగరాజ్. అయితే లోకేశ్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. గతంలో తాను తెరకెక్కించిన పలు సినిమాల్లో క్యామియో రోల్స్ చేసి యాక్టర్ గానూ ఆకట్టుకున్నాడు లోకేశ్. అయితే ఇప్పుడు డీసీ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు లోకేశ్. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన…

Read More

గేమింగ్ క్రియేటర్ కు షాక్.. భార్యకు రూ.18 వేల కోట్ల భరణం చెల్లించాలని కోర్టు తీర్పు !

బుధవారం వరకు స్మైల్‌గేట్ కంపెనీ పూర్తిగా క్వాన్ హ్యుక్-బిన్ కంట్రోల్‌లోనే ఉండేది. కానీ కోర్టు తీర్పుతో ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. కంపెనీలోని 35 శాతం వాటాను ఆయన మాజీ భార్య లీ హ్వా-జిన్ పేరున బదిలీ చేయాలని కోర్టు ఆర్డర్ వేసింది. ఈ షేర్లతో పాటు అదనంగా మరో 65 బిలియన్ల వోన్లను క్యాష్ రూపంలో తన మాజీ భార్యకు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కోర్టు  తీర్పు కొరియా కార్పొరేట్ ప్రపంచంలో  ఇప్పుడు…

Read More