తాజావార్తలు

గురక వల్ల ఇంత జరుగుతుందా.. మీకు తెలియని అసలు నిజాలు ఇవే..

చాలా ఇళ్లలో రాత్రిపూట వచ్చే పెద్ద గురక శబ్దాన్ని ఓ సాధారణ విషయంగానో లేక సరదా అంశంగానో భావిస్తుంటారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం.. గురక అనేది కేవలం ఓ అసౌకర్య శబ్దం మాత్రమే కాదు. అది పక్కన పడుకునే వ్యక్తి ఆరోగ్యాన్ని నిశబ్దంగా దెబ్బతీసే తీవ్రమైన సమస్య. గురక పెట్టే వ్యక్తి కంటే కూడా ఆ సౌండ్ వల్ల పక్కన నిద్రలేమితో బాధపడే వారి శారీరక, మానసిక ఆరోగ్యం మరింత తీవ్రంగా ప్రభావితమవుతుందని తాజా అధ్యయనాలు…

Read More

4,300 ఏళ్ల నాటి ప్రాచీన సమాధి అరుదైన నిధి లభ్యం..? పురావస్తు శాస్త్రవేత్తల విస్తుపోయే ఆవిష్కరణ!

చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక అత్యంత అరుదైన, చారిత్రాత్మక ఆవిష్కరణను వెలికితీశారు. జైజితా స్టోన్ సిటీ పరిధిలో జరిపిన ఉత్ఖననాల్లో దాదాపు 4,300 ఏళ్ల క్రితం (క్రీ.పూ. 2300 నాటి) నాటి ఒక ప్రాచీన సమాధి బయటపడింది. ఈ సమాధిలో కనుగొన్న అరుదైన మట్టి బొమ్మలు, ఆభరణాలు పురావస్తు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. డ్రాగన్, ఫీనిక్స్ జంట లభ్యం: ఈ సమాధిలోని ప్రధాన విశేషం ఏమిటంటే, మట్టితో తయారు చేసిన డ్రాగన్, ఫీనిక్స్ శిల్పాలు…

Read More

ఒంటికి చలువ చేసే గోండ్ కతీరా.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

ఎముకల బలం, బరువు నియంత్రణ: ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలు, పంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పొట్ట నిండిన భావనను కలిగించడం ద్వారా అతిగా తినడాన్ని తగ్గించి, బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది.

Read More

Fact Check: మోదీ ఫొటో.. జిన్‌పింగ్‌కు గిఫ్ట్ అంటూ ప్రచారం..! అసలు నిజం ఇదే!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోదీ-జిన్‌పింగ్‌ బహుమతి వీడియో తప్పుదోవ పట్టించేది. ప్రధాని మోదీ జిన్‌పింగ్‌కు తన చిత్రపటం ఇవ్వలేదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇది 2019 మామల్లపురం నాటి వీడియో, అప్పుడు జిన్‌పింగ్‌ మోదీకి బహుమతి ఇచ్చారు. ప్రస్తుత బ్రిక్స్ సదస్సుతో ముడిపెడుతూ జరుగుతున్న ఈ ప్రచారం అవాస్తవం, సమాచారం ధృవీకరణ అవశ్యకతను గుర్తుచేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. చైనా అధ్యక్షుడు షీ…

Read More

Chintakaya Roti Pachadi: పండగ స్పెషల్.. చింతకాయ రోటి పచ్చడి.. తింటే అద్భుతః అనాల్సిందే..

ఇంట్లో చింతకాయలు అందుబాటులో ఉన్నప్పుడు సాధారణ పచ్చడికి బదులుగా ఈ రోటి పచ్చడిని ప్రయత్నించవచ్చు. రోటిలో నూరడం వల్ల చింతకాయ, మిరపకాయలు, వెల్లుల్లి రుచులు బాగా కలిసిపోతాయి. అందుకే ఈ పచ్చడికి ప్రత్యేకమైన పల్లెటూరి రుచి వస్తుంది. 1. కావాల్సిన పదార్థాలు లేత చింతకాయలు – 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు – 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు – 5 ఉప్పు – తగినంత జీలకర్ర – ½ చెంచా ధనియాలు – 1…

Read More

రైలు కుదుపుతో ప్రయాణికుడి మృతి చెందితే ఎవరి బాధ్యత? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ప్రయాణికుడు మృతి చెందిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రైలులో అకస్మాత్తుగా వచ్చిన కుదుపు కారణంగా బెర్త్‌ నుంచి కిందపడి ప్రయాణికుడు మరణించిన ఘటనలో రైల్వే బాధ్యత నుంచి తప్పించుకోలేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఘటన 2015లో జరిగింది. సంజీవ్ కుమార్ తన తండ్రి శ్యామ్ సింగ్‌తో కలిసి ఇటావా నుంచి ఆగ్రా…

Read More

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1100 ఉద్యోగాలు.. అర్హతలు, జీతం, దరఖాస్తు వివరాలు ఇవే!

Bank of Baroda Recruitment 2026: మంచి జీతంతో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) 1,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 24, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు ఈ నియామక ప్రక్రియలో…

Read More

ఏవండోయ్ మేడం గారు.. ఈ సీక్రెట్ మసాలాతో ములక్కాడ కూర చేస్తే అమృతమే

కావలసిన పదార్థాలు: మ్యారినేషన్ కోసం: 4 ములక్కాడలు, పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం పొడి, తగినంత గరం మసాలా పొడి, ఒక పెద్ద గడ్డ – పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న కప్పు నూనె.  గ్రేవీ కోసం: 1 స్పూన్ నూనె, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, అర స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర,  2 – సన్నని ఎర్రటి పచ్చిమిర్చి తరుగు, 1 సన్నని పొడవాటి ముక్కలు తరిగిన పెద్ద ఉల్లిపాయ, ఒక రెమ్మ కరివేపాకు, 2 – మిక్సీ పట్టిన టమోటాలు ప్యూరీ….

Read More

దారుణం.. చూడకూడదని చూశాడని.. 14 ఏళ్ల కుమారుడిని హతమార్చిన కన్న తల్లి..!

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలుడి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తల్లి ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని బాలుడు ప్రశ్నించడంతోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడిని తల్లి, ఆమెకు సన్నిహితంగా ఉన్న యువకుడు కలిసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు…

Read More

Weekly Horoscope: ఈ రాశులకు ఉద్యోగంలో మార్పులు, ఆర్థిక లాభాలు.. మీ రాశికి ఎలా ఉందంటే..?

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశివారికి ఈ వారం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు కొద్ది శ్రమతో చక్కబడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు వ్యక్తి గత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు కీర్తి ప్రతిష్ఠలు…

Read More