మొన్నటివరకు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్.. UPSCలో తొలి ప్రయత్నంలోనే విజయం.. ఎవరంటే?
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. IAS, IPS వంటి ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాలను అందుకోవడానికి లక్షలాది మంది రేయింబవళ్లు కష్టపడతారు. అలాంటిది ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. క్లిష్టమైన పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు లేడీ సింగంగా దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. సాధారణంగా ఇంట్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే పిల్లలు కూడా అదే దారిలోనే…
