తాజావార్తలు
అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ అట్టర్ ఫ్లాప్.. టీమిండియాకు భారంగా మారిన ఆల్ రౌండర్?

అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ అట్టర్ ఫ్లాప్.. టీమిండియాకు భారంగా మారిన ఆల్ రౌండర్?

Indian Cricket Team: భారత క్రికెట్ జట్టులో ఒక ఆటగాడి విలువ అతని గత ప్రదర్శనలను బట్టి కొలుస్తారు. కానీ నిలకడ లేని ఆట ఎప్పుడూ ప్రమాదకరమే. ప్రస్తుతం టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. గత దశాబ్ద కాలంగా జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన జడేజా, ఇప్పుడు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మసకబారుతున్న జడేజా…

Read More
Virat kohli : కింగ్ ఈజ్ బ్యాక్..1736 రోజుల నిరీక్షణకు తెర..మళ్ళీ నంబర్-1 సింహాసనంపై విరాట్ కోహ్లీ

Virat kohli : కింగ్ ఈజ్ బ్యాక్..1736 రోజుల నిరీక్షణకు తెర..మళ్ళీ నంబర్-1 సింహాసనంపై విరాట్ కోహ్లీ

Virat kohli : ప్రముఖ హాలీవుడ్ సినిమా లార్డ్ ఆఫ్ ద రింగ్స్‎లో ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుంది.. ద రిటర్న్ ఆఫ్ ద కింగ్. సరిగ్గా ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరుగుతోంది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మళ్ళీ తన పాత సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ మళ్ళీ నంబర్-1 స్థానానికి చేరుకోవడం ఖాయమైపోయింది. బుధవారం…

Read More
UPSC Civils 2026 Notification: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ వాయిదా! కారణం ఇదే..

UPSC Civils 2026 Notification: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ వాయిదా! కారణం ఇదే..

హైదరాబాద్‌, జనవరి 14: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ), ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా పడింది. అడ్మినిస్ట్రేషన్‌ కారణాల వల్ల ఈ నోటిఫికేషన్‌ విడుదల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. యూపీఎస్సీ 2026 పరీక్షల క్యాలండర్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈ నోటిఫికేషన్‌ జనవరి 14న విడుదల కావల్సింది ఉంది. అయితే పలు అడ్మినిస్ట్రేషన్‌ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. త్వరలోనే…

Read More
Sankranti 2026: కర్ణుడికే తప్పలేదు.. సంక్రాంతి నాడు పెద్దలకు బియ్యం ఎందుకు ఇవ్వాలో మీకు తెలుసా?

Sankranti 2026: కర్ణుడికే తప్పలేదు.. సంక్రాంతి నాడు పెద్దలకు బియ్యం ఎందుకు ఇవ్వాలో మీకు తెలుసా?

హిందూ ధర్మంలో పితృ రుణం తీర్చుకోవడం ఒక ప్రధాన కర్తవ్యం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన వేళ, పితృదేవతలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర పండుగ పూట మనం సమర్పించే “స్వయంపాకం” నేరుగా మన పూర్వీకులకు చేరుతుందని నమ్మకం. భాద్రపద మాసంలో వచ్చే పితృ పక్షాల మాదిరిగానే, సంక్రాంతి నాడు పెద్దలకు పెట్టే బియ్యం మన వంశాభివృద్ధికి ఎలా తోడ్పడుతుందో తెలుసుకోండి. పెద్దల బియ్యం అంటే ఏమిటి? గ్రామీణ ప్రాంతాల్లో వాడుక…

Read More
Donald Trump: ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు  ట్రంప్ మద్దతు..!

Donald Trump: ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!

ఇరాన్‌లో పాలన మార్పును డిమాండ్ చేస్తున్న నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వేచ్ఛ వైపు చూస్తున్న ఇరాన్‌కు సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో, “ఇరాన్ స్వేచ్ఛ వైపు చూస్తోందని, బహుశా గతంలో కంటే ఎక్కువగా. అమెరికా సహాయం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఇంతలో సెనేటర్ లిండ్సే గ్రాహం అమెరికా చర్య గురించి ఊహాగానాలకు మరింత…

Read More
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సైన్యం సెర్చ్ ఆపరేషన్..

జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సైన్యం సెర్చ్ ఆపరేషన్..

జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మళ్లీ డ్రోన్ల కదలికలు భద్రతా దళాలను ఉలిక్కిపడేలా చేశాయి. రాజౌరి జిల్లాలోని కేరి సెక్టార్, దూంగా గాలి ప్రాంతాల్లో అర్థరాత్రి సమయంలో అనుమానాస్పద డ్రోన్లు సంచరించినట్లు నివేదికలు అందాయి. శత్రు దేశం నుండి వచ్చిన ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను తరలించే అవకాశం ఉందన్న అనుమానంతో సైన్యం అప్రమత్తమైంది. సైన్యం సెర్చ్ ఆపరేషన్ డ్రోన్ల కదలికలను గమనించిన వెంటనే భారత సైన్యం అప్రమత్తమైంది. వాటిని కూల్చివేసేందుకు దళాలు…

Read More
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా గుర్తించండి..

మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా గుర్తించండి..

వంటింట్లో పోపు పెట్టాలన్నా, మసాలా వంటకం ఘుమఘుమలాడాలన్నా జీలకర్ర ఉండాల్సిందే. ముఖ్యంగా బాలింతలకు, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక దివ్యౌషధం. అయితే డిమాండ్ పెరగడంతో మార్కెట్‌లో నకిలీ జీలకర్ర చలామణిలోకి వచ్చింది. మీరు వాడుతున్న జీలకర్ర మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందో లేక హాని చేస్తోందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. జీలకర్రలో కల్తీ ఎలా చేస్తారు? లాభాల కోసం వ్యాపారులు జీలకర్రను గడ్డి విత్తనాలతో కల్తీ చేస్తున్నారు. వాటికి జీలకర్ర రంగు రావడం కోసం…

Read More
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! ఇన్వెస్టర్లు బీ అలర్ట్‌..

బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! ఇన్వెస్టర్లు బీ అలర్ట్‌..

రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అదే సమయంలో రాగి ధర కూడా వేగంగా పెరుగుతోంది. ఇంతలో నిపుణులు మరొక లోహం గురించి ముఖ్యమైన అంచనాలు వెల్లడించారు. బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గుల మధ్య పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు మరొక లోహం వైపు ఆకర్షితులవుతోంది. ఆ లోహం లిథియం. ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు లిథియం డిమాండ్ ఆశ్చర్యకరమైన స్థాయిలో పెరిగింది. ఇటీవలి కాలంలో పెట్టుబడిదారులు బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఇతర…

Read More
Telangana: అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..

Telangana: అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..

చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల సామాన్యులనే కాదు అన్నదాతలు కూడా ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో యాసంగి సాగుపై కోలుకోలేని దెబ్బ పడుతోంది. ప్రధానంగా వరి నారుమళ్లు ఎదగడం లేదు. చాలా చోట్ల అవి పసుపు రంగులోకి మారి ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వరి నారుమళ్ళు పెరిగడం లేదు. దీంతో రైతులు మళ్లీ నారుమళ్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది….

Read More
చలికాలంలో గర్భిణీ స్త్రీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే ఏమవుతుంది..?

చలికాలంలో గర్భిణీ స్త్రీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే ఏమవుతుంది..?

చలికాలం చలి గాలుల వల్ల మనకు దాహం తక్కువగా అనిపిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు దాహం వేయడం లేదని నీరు త్రాగడం తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కేవలం డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా ప్రసవ సమయంలో సంక్లిష్టతలు ఏర్పడి సిజేరియన్ వరకు దారితీసే అవకాశం ఉంది. నీరు తగ్గితే అమ్నియోటిక్ ద్రవం గండం ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సలోని చద్దా…

Read More