Chiranjeevi: ఏమీ లేనప్పుడు ఆ వ్యక్తి కడుపు నింపిన చిరంజీవి.. ఇప్పుడు ఆయన కూడా అగ్ర నటుడు
సీనియర్ నటుడు నాజర్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో తన సుదీర్ఘ అనుబంధాన్ని, అరుదైన స్నేహాన్ని ఆత్మీయంగా పంచుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించక ముందు హోటల్ ఉద్యోగిగా ఉన్నప్పుడు చిరంజీవితో జరిగిన ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చెన్నై ఫిల్మ్ ఛాంబర్ సమీపంలో ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో, నాజర్ తన సైకిల్‌పై వెళ్తూ చిరంజీవిని చూశారట. చిరంజీవి గతంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న పరిచయంతో ఆయన్ని గుర్తించి.. “నాజర్, ఏం చేస్తున్నావు?”…
