కర్కాటకం, వృశ్చికం, మీన రాశులు..
జల తత్వ రాశులైన కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారు భావోద్వేగపరులు, వినూత్న ఆలోచనలు కలిగినవారిగా గుర్తించబడతారు. మినరల్ వాటర్, డైరీ, ఫార్మసీ, రసాయనాలు, ఎగుమతి-దిగుమతి, ఆర్ట్, డిజైనింగ్ రంగాల్లో వీరు మెరుగైన అవకాశాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాల కంటే స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాల్లో వీరు ఎక్కువగా రాణించే అవకాశం ఉందని అంటున్నారు.
