లేఆఫ్‌లో జాబ్ పోయినా? మీరు రిజైన్ చేసినా.. మీ పీఎఫ్ డబ్బుకు వడ్డీ వస్తుందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ అనిశ్చితి కొత్తేమీ కాదు. ఆర్థిక మాంద్యం, లే ఆఫ్‌లు లేదా మెరుగైన కెరీర్ అవకాశాల కోసం అన్వేషణ, ఉద్యోగాలు మార్చడం లేదా వారిని కోల్పోవడం అనేది ఒక సాధారణ విషయంగా మారింది. ఒక ఉద్యోగి నిరుద్యోగిగా మారినప్పుడు లేదా సుదీర్ఘ విరామం తీసుకున్నప్పుడు, వారి అతిపెద్ద ఆందోళన ఏంటంటే.. ఈ పొదుపులో అతి ముఖ్యమైన భాగం వారి ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ వస్తుందా? ఆగిపోతుందా అని ఆలోచిస్తారు. సాధారణంగా జాబ్…
