వాడపల్లి వెంకన్నకు పోటెత్తిన భక్తులు.. ఒక్కరోజే కోటి మంది దర్శనం.. రూ.1.01 కోట్ల ఆదాయం..!
ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం (జూలై 11, 2026) భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివచ్చారు. “గోవిందా.. గోవిందా..” నామస్మరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక, విశిష్ట దర్శన టికెట్లకు భారీ స్పందన లభించింది. అలాగే వేద ఆశీర్వచనం, సుప్రభాతం, కళ్యాణకట్ట సేవలు, ప్రసాదాల విక్రయాలు,…
