Viral Video: వార్నీ.. ఐరన్ మ్యాన్‌లా ఉన్నాడే.. పై నుంచి కారు వెళ్లినా.. లేచి నిల్చున్న యువకుడు
చండీగఢ్‌లోని సెక్టార్ 26లో మెర్సిడెస్ కారు బీభత్సం సృష్టించింది. మట్టి రోడ్డులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. సదరు కారు డ్రైవర్ తన కారును మళ్లీ రివర్స్‌లో ఆ జనాలపైకి తీసుకెళ్లాడు.. ఈ క్రమంలో అక్కడే నిల్చున్న ఓ యువకుడిపై ఏకంగా కారును ఎక్కించాడు. అనంతరం వేగంగా అక్కడి నుంచి కారుతో పారిపోయాడు. అయితే తనపై నుంచి కారు వెళ్లినప్పటికీ.. సదురు యువకుడు…
