Director Nandini Reddy: ఆ హీరో చాలా మంచి వ్యక్తి.. నన్ను అక్క అని పిలుస్తుంటారు.. డైరెక్టర్ నందినీ రెడ్డి..
ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీలో సమంత ప్రధాన పాత్రలో నటించగా..బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ హీరోతో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నారు నందినీ రెడ్డి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన సినిమా నిర్మాణ శైలి, నటీనటులతో తన అనుబంధంపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కథకు ప్రాధాన్యత ఇవ్వడం, వాణిజ్య…
