Railway Ticket Booking: తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రూల్స్ మార్చిన రైల్వేశాఖ.. ముందే రెడీగా ఉండాల్సిందే..
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. రైల్వేశాఖ ఆగస్టు 1వ తేదీ నుండి కీలక మార్పులు చేసింది. రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ రూల్స్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. తత్కాల్ టిక్కెట్ బుకింగ్ కోసం టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైల్వే టిక్కెట్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్లు పొందాలంటే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆన్లైన్ బుకింగ్లో ఎలాంటి మార్పులు జరగలేదు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద…
