Income Tax: ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్ 31 గడువు..!
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సీజన్ జోరుగా సాగుతోంది. జీతం తీసుకునే చాలా మంది వ్యక్తులకు, పన్ను రిటర్న్లను ఫైల్ చేయడానికి చివరి గడువు జూలై 31, 2026, అది ఇప్పుడు ముగిసింది. అయితే, మీరు చిన్న వ్యాపార యజమాని, ఫ్రీలాన్సర్ లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారైతే, మీకు కొంత ఉపశమనం ఉంది. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులందరికీ ఒకే గడువును నిర్దేశించలేదు. కొన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులకు వారి…
