Butter Naan: పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్.. దూదిలాంటి మెత్తటి నాన్ల కోసం ఇలా చేయండి!
ఉత్తర భారతీయ వంటకాలలో మరియు రెస్టారెంట్లలో పనీర్ కర్రీస్, నాన్-వెజ్ గ్రేవీలతో నంజుకుని తినే ప్రసిద్ధ రొట్టె 'బటర్ నాన్'. సాధారణంగా బటర్ నాన్ అనగానే రెస్టారెంట్లలో పెద్ద పెద్ద తందూర్లలో కాలుస్తుంటారు. అయితే ఇంట్లో తందూర్ లేకపోయినా మన ఇంట్లోని మామూలు పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ దూదిలాంటి మెత్తటి బటర్ నాన్లను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. పనీర్ బటర్ మసాలా లేదా చికెన్ గ్రేవీలతో ఈ వేడి వేడి బటర్ నాన్…
