BYD నుంచి లగ్జరీ ఈవీల దూకుడు.. ఫీచర్లతోనే హీట్ పెంచేస్తున్న Denza Z9 GT
ప్రీమియం EV కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని Denza భారత్‌లోకి రాబోతోంది. ఇందులో Z9 GT షూటింగ్ బ్రేక్ తన అద్భుతమైన పనితీరుతో ప్రత్యేకంగా నిలవనుంది. మూడు మోటార్లతో 1,156hp పవర్, 2.7 సెకన్లలో 100kph వేగం అందించే సామర్థ్యం దీనికి ఉంది. మరోవైపు D9 లగ్జరీ MPVగా పెద్ద కుటుంబాలకు ప్రీమియం ప్రయాణ అనుభూతిని అందించేలా రూపొందించారు. Z9 GTలో అదిరిపోయే పనితీరు Denza Z9 GTలో 122.5kWh బ్యాటరీ ప్యాక్‌తో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేస్తాయి….
