తాజావార్తలు
Karuppu OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్.. ‘కరుప్పు’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Karuppu OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్.. ‘కరుప్పు’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా రోజుల తర్వాత కరుప్పు సినిమా రూపంలో ఓ మంచి సూపర్ హిట్ అందుకున్నాడు. మే 15న తమిళంతో పాటు తెలుగు (వీరభద్రుడు) భాషల్లో రిలీజైన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ తమిళనాడులో చాలా చోట్ల ఈ…

Read More
Super Star Krishna: మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు.. సూపర్ స్టార్ కృష్ణ మనసులోని మాటలు..

Super Star Krishna: మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు.. సూపర్ స్టార్ కృష్ణ మనసులోని మాటలు..

సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో మహేష్ బాబు గురించి కృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో విజయనిర్మల మహేష్ బాబుని డైరెక్ట్ చేయాలనే తన ఆకాంక్షను వెల్లడించారు. “మహేష్‌ను డైరెక్ట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఆయన పెద్ద హీరో కదా,” అని ఆమె అన్నారు. తాను పరిశ్రమకు వచ్చినప్పుడు కృష్ణ తో సమాన స్థాయిని పంచుకున్నానని, “ఆయన కొత్త,…

Read More
AP EAPCET ఫలితాల విడుదలకు డేట్ ఫిక్స్? ఆ పరీక్షలు పూర్తి అవ్వగానే..

AP EAPCET ఫలితాల విడుదలకు డేట్ ఫిక్స్? ఆ పరీక్షలు పూర్తి అవ్వగానే..

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఈఏపీసెట్-2026 (AP EAPCET) ఫలితాలు జూన్ 18న విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మొదటగా జూన్ 1న ఫలితాలు ప్రకటించాలని భావించినప్పటికీ, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాల ప్రక్రియ పూర్తయ్యాకే ఈఏపీసెట్ ర్యాంకులు విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించినట్లు సమాచారం. దీంతో గత వారం నుంచే ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పడం లేదు. ఈ ఏడాది ఏపీ…

Read More
ఛీ.. నువ్వు తల్లివేనా.. ప్రియుడి కోసం కన్న కూతురినే.. అసలు ఏం జరిగిందంటే..?

ఛీ.. నువ్వు తల్లివేనా.. ప్రియుడి కోసం కన్న కూతురినే.. అసలు ఏం జరిగిందంటే..?

కూతురు అని కూడా చూడకుండా కన్నతల్లే కాలయముడుగా మారిన ఒక షాకింగ్ ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సాధారణ మరణం నుండి హత్య ఉదంతంగా మార్చిన కడుగోడి పోలీసులు.. చిన్నారి తల్లి, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయిన ప్రియాంకతో పాటు ఆమె ప్రియుడు, ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ జి.ఎమ్. మోహన్‌లపై శనివారం…

Read More
రక్తహీనతను తగ్గించే పచ్చికొబ్బరి ఖర్జూర లడ్డూలు.. పిల్లల నుండి ముసలివాళ్ళ వరకు నేచురల్ ఎనర్జీ బూస్టర్!

రక్తహీనతను తగ్గించే పచ్చికొబ్బరి ఖర్జూర లడ్డూలు.. పిల్లల నుండి ముసలివాళ్ళ వరకు నేచురల్ ఎనర్జీ బూస్టర్!

పచ్చికొబ్బరి-ఖర్జూరం లడ్డూలకు కావలసిన పదార్థాలు: రెండు కప్పుల పచ్చికొబ్బరి తురుము, ఒక కప్పు ఖర్జూరాలు అది కూడా గింజలు తీసినవి తీసుకోవాలి. ఇంకా వీటి కోసం నాలుగు బాదంపప్పులు, అలాగే 10 జీడిపప్పు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తీసుకోవాలి. అలాగే గస గసాలు, ఇంకా నువ్వులు కూడా రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.

Read More
Monsoon Facts: ప్రతి ఏడాది వర్షాలు ఎలా వస్తాయి? రుతుపవనాల వెనుక ఉన్న సైన్స్ ఇదే!

Monsoon Facts: ప్రతి ఏడాది వర్షాలు ఎలా వస్తాయి? రుతుపవనాల వెనుక ఉన్న సైన్స్ ఇదే!

భారతదేశంలో వేసవి ముగింపు దశకు చేరుకోగానే అందరి దృష్టి ఒకే అంశంపై నిలుస్తుంది.. అదే రుతుపవనాలు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ రంగంపై ఆధారపడిన ప్రజలు ఇవి ఎప్పుడు ప్రవేశిస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాతావరణ శాఖ ప్రకటనల నుంచి టెలివిజన్ చర్చల వరకు ఎక్కడ చూసినా రుతుపవనాల గురించే చర్చ జరుగుతుంది. దేశంలో వర్షపాతానికి ప్రధాన ఆధారం ఇవే కావడంతో వీటి ప్రాధాన్యం ఎంతో ఎక్కువ. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక స్థానం కలిగి ఉంది….

Read More
గోవా వద్దు.. అదే ముద్దు..? జర్నీ, టూరిజంలోనూ వాటికే ప్రయారిటీ అంటున్న GenZ

గోవా వద్దు.. అదే ముద్దు..? జర్నీ, టూరిజంలోనూ వాటికే ప్రయారిటీ అంటున్న GenZ

నేటితరం రద్దీగా ఉండే పర్యాటక కేంద్రాలు, భారీ క్యూలు మరియు వాణిజ్యీకరణకు గురైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని కోరుకుంటోంది. ఉదాహరణకు, గోవా వంటి రద్దీ ప్రాంతాలకు బదులుగా గోకర్ణ వంటి ప్రశాంతమైన తీరాలను ఎంచుకుంటున్నారు. ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఎటువంటి ఒత్తిడి లేకుండా సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం కేవలం కొత్త ప్రదేశాలు చూడటం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత మరియు భావోద్వేగ సమతుల్యతను సాధించడం. ప్రస్తుత…

Read More
సోమవారం శివుడిని పూజిస్తే ఏమవుతుందో తెలుసా? శాస్త్రాలు చెప్పిన అద్భుత ఫలితాలు!

సోమవారం శివుడిని పూజిస్తే ఏమవుతుందో తెలుసా? శాస్త్రాలు చెప్పిన అద్భుత ఫలితాలు!

సోమవారం, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరి, జీవితంలో అద్భుతాలు జరుగుతాయని అనాదిగా ఒక బలమైన విశ్వాసం ఉంది. శివపురాణం ప్రకారం, నిష్కపటమైన భక్తితో శివుడిని ఆరాధిస్తే, దారిద్ర్యం తొలగి, సుఖసంతోషాలు, సిరిసంపదలు లభిస్తాయి. ఇప్పుడు సోమవారం శివపూజను ఎలా నిర్వహించాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం. పూజ విధివిధానాలు: సోమవారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో (ఉదయం 3 నుండి 6 గంటల మధ్య)…

Read More
101 నుంచి 65 కేజీలు తగ్గిన మహిళ..! డైట్ ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే మరి

101 నుంచి 65 కేజీలు తగ్గిన మహిళ..! డైట్ ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే మరి

బరువు తగ్గడం అనేది కొందరికి చాలా సులభం కావచ్చు, మరికొందరికి అది ఒక పెద్ద సవాలుగా అనిపించవచ్చు. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారిలో “నేను కూడా తగ్గగలనా?” అన్న అనుమానం సహజం. అయితే, ఫిట్‌నెస్ కంటెంట్ క్రియేటర్ కాజల్ తన అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఈ అనుమానాలను పటాపంచలు చేశారు. ఆగస్టు 2025లో తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ప్రారంభించిన కాజల్, కేవలం ఏడు నెలల్లోనే 101 కేజీల నుంచి 65 కేజీలకు తగ్గి, హీరోయిన్ లాంటి స్మార్ట్…

Read More
జిమ్‌కు వెళ్లే టైమ్‌ లేదా? స్మార్ట్‌ బాడీ అంటే ఇష్టమా? ఇలా చేస్తే అది మీ సొంతం

జిమ్‌కు వెళ్లే టైమ్‌ లేదా? స్మార్ట్‌ బాడీ అంటే ఇష్టమా? ఇలా చేస్తే అది మీ సొంతం

స్లిమ్​ బాడీని సొంతం చేసుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ జిమ్ మెంబర్‌షిప్స్ తీసుకోవడం లేదా రోజువారీగా జిమ్‌కు వెళ్లడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. బిజీ షెడ్యూల్స్ వల్ల వ్యాయామానికి సమయం దొరకకపోవచ్చు. అయితే, ఫిట్‌నెస్ అంటే కేవలం జిమ్‌కే పరిమితం కాదు. ట్లోనే నిలబడి చేసే వ్యాయామాలతో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ఈ వ్యాయామాల ప్రత్యేకత ఏంటంటే.. వీటి కోసం నేలపై పడుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి పరికరాలు లేకపోయినా సులభంగా చేయవచ్చు. స్టాండింగ్ వర్కౌట్స్.. నిలబడి…

Read More