భర్త, కుమార్తెతో ప్రముఖ యూట్యూబర్ మధుమిత పరార్.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
తమిళనాడులో ప్రముఖ యూట్యూబర్ మధుమితకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో ఆమె భర్త, కుమార్తెతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మత్తుక్కోణంకి చెందిన మధుమిత.. సోషల్ మీడియాలో యూట్యూబర్‌గా గుర్తింపు పొందారు. ఇటీవల ఆమె పెద్ద మొత్తంలో నగలు, నగదును చూపిస్తూ పోస్టు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మధుమిత వీడియోల…
