Astrology: దీపావళి ముందు సూర్యుడి పవర్‌ఫుల్ గోచారం.. ఈ 5 రాశుల జీవితాల్లో కీలక మార్పులు!
ఈ రెండు నక్షత్ర సంచారాల నేపథ్యంలో కొన్ని రాశులకు కెరీర్, ఆర్థిక వ్యవహారాలు, ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత జీవితంలో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు రాశులకు ఈ కాలం ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. అయితే ఫలితాలు వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి మారవచ్చు. 1. మేష రాశి: కెరీర్‌లో కొత్త అవకాశాలు మేష రాశి వారికి సూర్యుడి ఈ నక్షత్ర సంచారం…
