పులులనూ వదలని మహమ్మారి.. ఏంటో తెలుసా!
ఈ మధ్యకాలంలో మనుషుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు పెద్దవాళ్లకే పరిమితమైన ఈ సైలెంట్ కిల్లర్.. ఇప్పుడు యువతను సైతం బలితీసుకుంటోంది. అయితే మనుషుల్లాగే జంతువులకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుందా? మరీ ముఖ్యంగా ఒక్క గాండ్రింపుతో అడవిని గడగడలాడించే బెబ్బులి సైతం గుండెపోటుకు బలవుతుందా… అంటే అవుననే అంటున్నారు వన్యప్రాణి నిపుణులు. జూలలో లేదా అభయారణ్యాల్లో పులులు అకస్మాత్తుగా మరణించినప్పుడు పోస్ట్మార్టం నివేదికల్లో హార్ట్ ఎటాక్ అని పేర్కొనడం చూస్తుంటాం. అయితే మనషుల్లో వచ్చే గుండెపోటుకు,…
