తాజావార్తలు
Best Scheme: రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో.. ఎలాగంటే?

Best Scheme: రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో.. ఎలాగంటే?

కేవలం రూ.10,000 ఆదా చేస్తే లక్షల రూపాయలు: మీరు 25 ఏళ్ల వయసులో నెలకు 30,000 రూపాయల జీతంతో మీ మొదటి ఉద్యోగంలో చేరితే ఆ సమయంలో మీ అప్పులు తక్కువగా ఉంటాయి. మీరు ఇప్పటి నుంచే ప్రతి నెలా మీ జీతం నుండి రూ.10,000 మీ పీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయడం ప్రారంభిస్తే మీరు ఒక సంవత్సరంలో రూ.1,20,000 ఆదా చేయవచ్చు. అంటే, మీరు 15 సంవత్సరాలలో రూ. 1,800,000 ఆదా చేస్తారు. ఈ పెట్టుబడిపై…

Read More
Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో వారు జాగ్రత్త..12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో వారు జాగ్రత్త..12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 8, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు తగిన సానుకూల స్పందన లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..చేదుగా ఉన్నా ప్రాణం పోస్తుంది

చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..చేదుగా ఉన్నా ప్రాణం పోస్తుంది

కావాల్సిన పదార్థాలు : బోడ కాకరకాయలు: 250 గ్రాములు, చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు, మెంతులు, జీలకర్ర, నువ్వులు, నూనె, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు,ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, దాల్చిన చెక్క, యాలకులు, కొత్తిమీర తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును శుభ్రంగా కడిగి, పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది పులుసు కోసం సిద్ధంగా ఉంటుంది. స్టవ్ ఆన్…

Read More
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే.. బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్!

వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే.. బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్!

కావాల్సిన పదార్థాలు : కొర్రలు, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు, క్యాలీఫ్లవర్, ఉప్పు, కారం, సాంబర్ పొడి, నువ్వులు, కొత్తమీర, ఉల్లిపాయలు, సోరకాయ ముక్కలు, నీళ్లు, పెసరపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు. తయారీ విధానం : ముందుగా కొర్రలు, పెసరపప్పు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి వంట చేసుకోవడానికి ఒక రోజు ముందు మంచిగా నానబెట్టుకోవాలి. దీని వలన త్వరగా ఉడికిపోతాయి. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో…

Read More
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన

ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన

విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో స్థానికుల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన తోమడపు ఎద్దుకు సోమవారం ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించారు. సింహాద్రి అప్పన్న స్వామి స్వరూపంగా భావించి ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకున్న ఈ ఎద్దు మృతి చెందడంతో స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పట్టణంలోని వేమలి వీధిలో నివసించే ప్రజలు ఈ తోమడపు ఎద్దును ప్రత్యేక భక్తితో చూసేవారు. శుభకార్యాలు, పండుగలు, ఆలయ ఉత్సవాల సందర్భంగా ఎద్దుకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా…

Read More
Krishna Vamsi: ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు.. ఆ నటుడి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.. డైరెక్టర్ కృష్ణవంశీ..

Krishna Vamsi: ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు.. ఆ నటుడి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.. డైరెక్టర్ కృష్ణవంశీ..

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కృష్ణవంశీ, తన తొలి రోజుల ప్రస్థానంలో ఎదుర్కొన్న అపూర్వమైన సవాళ్ళను, ముఖ్యంగా ఆకలి పోరాటాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నంలో, ఐదు రోజుల పాటు అన్నం లేకుండా తీవ్ర ఆకలితో రోడ్డుపై పడిపోబోయిన ఒక బలహీన క్షణాన్ని ఆయన పంచుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే నటుడు బ్రహ్మాజీ తారసపడి, తనకు భోజనం అందించి ప్రాణదాతగా నిలిచారని కృష్ణవంశీ వివరించారు. సాధారణంగా ఎవరి…

Read More
Uttej: ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు.. ఆయన మూవీస్ డిక్షనరీ లాంటివి.. నటుడు ఉత్తేజ్..

Uttej: ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు.. ఆయన మూవీస్ డిక్షనరీ లాంటివి.. నటుడు ఉత్తేజ్..

నటుడు ఉత్తేజ్ తన మూడు దశాబ్దాల సినీ ప్రస్థానం, చిత్ర పరిశ్రమలోని ఆర్థిక విషయాలు, అలాగే దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)పై తన అపారమైన గౌరవం గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో విడుదలైన శివ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఉత్తేజ్, ఫలక్‌నామా దాస్ వరకు తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. దాదాపు 25-30 సంవత్సరాలుగా నిరంతరం చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన…

Read More
AP Child Missing: ఏపీలో మరో చిన్నారి మిస్సింగ్.. జ్ఙానేశ్వరిలానే బయటకెళ్లి తిరిగిరాని బాలుడు!

AP Child Missing: ఏపీలో మరో చిన్నారి మిస్సింగ్.. జ్ఙానేశ్వరిలానే బయటకెళ్లి తిరిగిరాని బాలుడు!

ఏపీలో వరుస చిన్నారుల మిస్సింగ్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో నెలరోజుల క్రితం అదృశ్యమైన జ్ఙానేశ్వరి ఆచూకీ కోసం నేటికీ పోలీసులు గాలింపు చేస్తుండగా తాజాగా ఒంగోలు సమీపంలోని చెరువుకొమ్ముపాలెంలో ఆరేళ్ల బాలుడు రిచర్డ్‌ రేయాన్స్‌ మిస్సింగ్ అయ్యాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న రేయాన్స్‌ సడెన్‌గా కనిపించకుండా పోయాడు. బాలుడి కోసం పేరెంట్స్ చుట్టు పక్కల ఎంత వెతికినా కనిపించకపోయే సరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి…

Read More
Sakshi Ranga Rao: 500పైగా సినిమాలు.. నటనకు ప్రాణం పోసిన సాక్షి రంగారావు.. చివరి వరకూ నటిస్తూనే మరణించిన నటుడు..

Sakshi Ranga Rao: 500పైగా సినిమాలు.. నటనకు ప్రాణం పోసిన సాక్షి రంగారావు.. చివరి వరకూ నటిస్తూనే మరణించిన నటుడు..

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు సాక్షి రంగారావు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరాడంబరమైన వ్యక్తిత్వం, వృత్తి పట్ల అంకితభావానికి నిదర్శనం. దర్శకుడు బాపు, రచయిత ముళ్ళపూడి వెంకటరమణలు సాక్షి చిత్రం నిర్మించే సన్నాహాల్లో ఉన్నప్పుడు, పాతికేళ్ళు కూడా నిండని ఓ యువకుడు వారి ఆఫీసుకు వచ్చాడు. చేతిలో రాచకొండ విశ్వనాధ శాస్త్రి రాసిన సిఫార్సు లేఖ. ఆ యువకుడే రంగారావు. రావిశాస్త్రి సిఫార్సుతో, నాటక రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి,…

Read More
Cleaning Hacks: నల్లగా మారిన సింక్, తుప్పు పట్టిన టాప్స్? గృహిణుల కోసం ఖర్చు లేని పవర్ ఫుల్ క్లీనింగ్ సీక్రెట్స్!

Cleaning Hacks: నల్లగా మారిన సింక్, తుప్పు పట్టిన టాప్స్? గృహిణుల కోసం ఖర్చు లేని పవర్ ఫుల్ క్లీనింగ్ సీక్రెట్స్!

ఈ ఉప్పు నీటి మరకలను వదిలించడానికి మార్కెట్లో దొరికే ఘాటైన కెమికల్స్ లేదా యాసిడ్స్ వాడితే టైల్స్ మెరుపు కోల్పోవడమే కాకుండా, స్టీల్ టాప్స్ నల్లగా మారి శాశ్వతంగా పాడైపోతాయి. అలా కాకుండా మన వంటగదిలో ఉండే సహజసిద్ధమైన వస్తువులతోనే రూపాయి ఖర్చు లేకుండా, ఎటువంటి హాని కలగకుండా బాత్రూమ్‌ను సరికొత్తగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. 1. మేజికల్ క్లీనింగ్ మిశ్రమాన్ని సిద్ధం చేయడం: ఒక చిన్న గిన్నెలో పావు కప్పు బేకింగ్ సోడా సరిపడా వైట్…

Read More