తాజావార్తలు
వన్‌ప్లస్‌ నుంచి సంచలన ఫోన్..! ACE సిరీస్‌తో రికార్డులు క్రియేట్ అవుతాయా

వన్‌ప్లస్‌ నుంచి సంచలన ఫోన్..! ACE సిరీస్‌తో రికార్డులు క్రియేట్ అవుతాయా

గేమింగ్ ప్రియులకు, హెవీ యూజర్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్. వన్‌ప్లస్ సంస్థ తన కొత్త ఏస్ 7 సిరీస్‌ను అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో రూపొందిస్తోంది. దాదాపు 9000mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ మరియు యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ప్రస్తుతం వన్‌ప్లస్ ఏస్ 7, ఏస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఇంజినీరింగ్ శాంపిల్ దశలో ఉన్నాయి. ఈ సిరీస్ ఈ ఏడాది నాలుగో త్రైమాసికం…

Read More
OTT Movie: ప్రింటర్ నుంచి 500 నోట్లు.. ఓటీటీలో ‘ఓజీ’ నటుడి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie: ప్రింటర్ నుంచి 500 నోట్లు.. ఓటీటీలో ‘ఓజీ’ నటుడి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఇప్పుడు ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్ కు మంచి ఆదరణ ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీలో భారీ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ సినిమా గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇదొక తమిళ క్రైమ్ థ్రిల్లర్. ఓజీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైన అర్జున్ దాస్ ఈ మూవీలో హీరోగా నటించాడు. జూన్ 26న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. డిఫరెంట్…

Read More
SBI: ఎస్బీఐ అకౌంట్ వాడుతున్నారా..? ఈ ఒక్క పొరపాటు చేస్తే మీ ఖాతా మొత్తం ఖాళీ.. బ్యాలెన్స్ సున్నాకు కన్ఫామ్..

SBI: ఎస్బీఐ అకౌంట్ వాడుతున్నారా..? ఈ ఒక్క పొరపాటు చేస్తే మీ ఖాతా మొత్తం ఖాళీ.. బ్యాలెన్స్ సున్నాకు కన్ఫామ్..

దేశంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి స్థానంలో ఉంది. దేశంలో ఎక్కువమంది ఖాతాదారులు ఉన్న బ్యాంకుగా కొనసాగుతోంది. ఎస్బీఐకు దాదాపు 52 కోట్లకు పైగా ఖాతాదారులు ఉన్నారు. అయితే తమ బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ హెచ్చరిక జారీ చేసింది. మీకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్, డెబిట్ కార్డు ఉన్నా దీని గురించి తెలుసుకోవాల్సిందే. లేకపోతే మీరు సైబర్ మోసాల బారిన పడే అవకాశముంటుంది. ఎస్బీఐ కస్టమర్లను బురిడీ కొట్టించి డబ్బులు…

Read More
చాక్లెట్ గురించి నమ్మలేని షాకింగ్ నిజాలు ఇవే!

చాక్లెట్ గురించి నమ్మలేని షాకింగ్ నిజాలు ఇవే!

చాక్లెట్స్ తియ్యగానే కాదు, కొన్నిసార్లు చేదుగా, కారంగా కూడా ఉండేవి. ఎందుకంటే, చాక్లెట్ తినాలి అనుకునే వారు ఆ రోజుల్లో బార్లను కాకుండా, కోకూ గింజలు నూరి డ్రింక్ లాంటిది తయారు చేసుకొని తాగే వారు, అయితే ఈ సమయంలో వారు కొన్ని మిరపకాయలు, మూలికలు కూడా కలుపుకునే వారంట. అలా చేదు, కారం చాక్లెట్స్ కూడా వారు రుచి చూశారు.

Read More
Income Tax New Rules: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే 7 ఏళ్ల జైలుశిక్ష తప్పదు..

Income Tax New Rules: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే 7 ఏళ్ల జైలుశిక్ష తప్పదు..

ఇటీవల కాలంలో వివిధ ఆర్ధిక అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తున్నారు. సేవింగ్స్ అకౌంట్లను ఎక్కువ మంది కలిగి ఉంటారు. అయితే ఈ అకౌంట్లలో డిపాజిట్ చేసే సొమ్ముపై కూడా బ్యాంకులు వడ్డీని అందిస్తూ ఉంటాయి. ప్రతీ ఆర్ధిక సంవత్సరం చివరిలో వడ్డీని జమ చేస్తూ ఉంటాయి. మీ బ్యాంకు స్టేట్‌మెంట్‌లో దీనిని మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే వడ్డీ రేటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్…

Read More
BCCI : జింబాబ్వే టూర్‌కు భారత టీ20 జట్టు ప్రకటన.. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చేసిన 3 పెద్ద తప్పులివే

BCCI : జింబాబ్వే టూర్‌కు భారత టీ20 జట్టు ప్రకటన.. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చేసిన 3 పెద్ద తప్పులివే

BCCI : ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ టూర్ మధ్యలోనే బీసీసీఐ రాబోయే జింబాబ్వే పర్యటన కోసం టీమిండియా టీ20 జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం గతంలో గెలిచిన జట్టులోని కోర్ టీమ్‌ను అలాగే ఉంచుతూ, కొందరు కొత్త ఆటగాళ్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జింబాబ్వే జట్టును తక్కువ అంచనా వేయలేమని భావించిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ విన్నింగ్ ఫార్ములాతోనే ముందుకు…

Read More
Actress Sudha: ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడాడు.

Actress Sudha: ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడాడు.

ప్రముఖ నటి సుధ ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  అక్కినేని నాగార్జున గారితో తనకున్న అత్యంత బలమైన, ప్రత్యేకమైన అనుబంధం గురించి పంచుకున్నారు సుధ. ఆయన తనకు రెండు కీలక సందర్భాలలో ప్రాణదాతగా నిలిచారని, ఆయన వల్లే ఈరోజు తాను బ్రతికి ఉన్నానని సుధ తెలిపారు. నాగార్జున గారు తనకు అందరికంటే ఒక మెట్టు ఎక్కువే అని, ఆయనే తనకు దేవుడిచ్చిన…

Read More
అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!

అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!

నగరాలు ఎంతగా విస్తరిస్తున్నా, ప్రకృతి తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది అనడానికి తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం. నగరంలోని ఒక ప్రముఖ అపార్ట్‌మెంట్ సమీపంలో రెండు భారీ సర్పాలు ఒకదానికొకటి పెనవేసుకుంటూ చేసిన నాట్యం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి స్థానికులు మొబైల్‌లో రికార్డ్ చేసిన ఈ అరుదైన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీడియోలో.. ఒక సిమెంట్ పిల్లర్, పచ్చటి గడ్డి మధ్య రెండు పెద్ద…

Read More
Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్..

Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్..

ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లోని కొందరు అధికారులు లంచం కోసం సామాన్య, పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారు. కాగితాలు, డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉన్నా కూడా.. పైస ఇవ్వనిదే పని చేయడం లేదు. అదే చేతులు తడిపితే చాలు.. ఎలాంటి పనైనా క్షణాల్లో పూర్తి చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తూనే ఉన్నారు.. లంచం తీసుకునే దొంగలు దొరికిపోతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా కొందరు అధికారుల్లో…

Read More
E20 Petrol: పాత వాహనదారులకు అలర్ట్.. E10 బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్!

E20 Petrol: పాత వాహనదారులకు అలర్ట్.. E10 బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్!

E20 Petrol: భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధన దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (Ethanol-blended petrol) వాడకాన్ని వేగంగా పెంచుతోంది. అయితే, ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న E20 పెట్రోల్, పాత వాహనదారుల్లో కొన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. దీనిపై వాహనదారుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం E10 ఇంధనానికి మాత్రమే అనుకూలంగా డిజైన్ చేసిన పాత వాహనాల్లో ఈ E20 పెట్రోల్‌ను నిరంతరం వాడటం వల్ల ఇంజన్ గానీ, ఫ్యూయల్‌ సిస్టమ్‌ల్‌ కొన్ని భాగాలు…

Read More