Ramayana Movie: ‘రామాయణ’ సినిమా ప్రదర్శనను నిలిపేయాలి.. హిందూ జాగృతి సమితి డిమాండ్.. ఏం జరిగిందంటే?
‘ రామాయణం ‘ సినిమా విడుదలై దేశవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. ఆశ్చర్యకరంగా ఈ సినిమా విదేశాలలో కూడా భారీగా వసూళ్లు సాధిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 05న విడుదలైన ఈ సినిమా కేవలం 13 రోజుల్లోనే 1500 కోట్లు సాధించింది. కాగా గతంలో, రామాయణం ఆధారంగా వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదలైనప్పుడు, హిందూ సంస్థలతో సహా అనేక వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇప్పుడు ‘రామాయణం’ కూడా అదే సమస్యను ఎదుర్కొంటుందేమోనని సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ…
