తాజావార్తలు

నెమలి జాతీయ పక్షిగా ఎలా మారింది..? చాలామందికి తెలియని చరిత్ర ఇదే..

భారతదేశ జాతీయ పక్షి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది అందమైన నెమలి. అయితే నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించే నిర్ణయం అంత సులభంగా జరగలేదు. ఈ రేసులో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, సారస్ క్రేన్ వంటి పలు పక్షులు పోటీపడ్డాయి. మరి అన్నింటినీ కాదని నెమలినే ఎందుకు ఎంచుకున్నారు? 1963లో తీసుకున్న ఆ చారిత్రక నిర్ణయం వెనుక ఉన్న కారణాల గురించి చాలా మందికి తెలియవు. జాతీయ పక్షిని ఎంపిక చేయాలనే ఆలోచన 1960 మే నెలలో…

Read Full News

Brain Teaser: నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? మీ తెలివికి పరీక్ష పెట్టే చిక్కుప్రశ్న.. బీర్బల్ ఇచ్చిన సమాధానం అదుర్స్!

 బీర్బల్ మాత్రం ఆ సవాలుకు వెనుకాడలేదు. పండితుడి మాటల్లోని చిన్న మెలికను గుర్తించి తన తెలివితేటలతో అద్భుతమైన పరిష్కారం చూపించాడు. చివరకు తనను మించిన తెలివైనవారు లేరని విర్రవీగిన ఆ పండితుడే బీర్బల్ ముందు తలవంచాల్సి వచ్చింది. మరి నీటిని తాడుతో కట్టేందుకు బీర్బల్ ఏం చేశాడు? ఆ చిక్కుప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసుకుందాం. అక్బర్ ఆస్థానానికి వచ్చిన అహంకారి పండితుడు ఒకరోజు మీర్జా జాహిద్ అనే పండితుడు అక్బర్ చక్రవర్తి ఆస్థానానికి వచ్చాడు. ఎన్నో…

Read Full News

ఆయన లేకపోతే నేను సూపర్ స్టార్ అయ్యేదాన్ని కాదు.. ఇప్పుడు ఆయన కొడుకు పెద్ద హీరో.. విజయశాంతి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విజయశాంతి. స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. అటు గ్లామర్ బ్యూటీగా, ఇటు యాక్షన్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి తన సినీ కెరీర్‌లో దివంగత దర్శకుడు, రచయిత టి. కృష్ణ గారి పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి. కృష్ణ గారు లేకపోతే తాను ఇంత పెద్ద హీరోయిన్‌ను…

Read Full News

Ragu Gochar 2026: మకర రాశిలోకి రాహువు.. 12 రాశుల్లో అదృష్టం వీరికే..!

ఈ ఏడాది డిసెంబర్ 5న రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి మారడం జరుగుతుంది. రాహువు ఈ రాశిలో ఏడాదిన్నర పాటు..అంటే 2028 జూన్ వరకు సంచారం చేస్తాడు. మకర రాశి అధిపతి అయిన శనీశ్వరుడు ఈ రాహువుకు మిత్రగ్రహం అయినందువల్ల ఈ రాశిలో రాహువు ఎక్కువగా శుభ ఫలితాలనే ఇస్తాడు. రాహువు ఈ రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశులకు ఆయా రాశుల్ని బట్టి, స్థితిగతులను బట్టి రాజయోగాలను, ధన యోగాలను, భాగ్య యోగాలను ఇవ్వడం…

Read Full News

మారిన జేమ్స్ బాండ్.. కొత్త బాండ్ అతడే..!

జేమ్స్ బాండ్ పాత్రకు తదుపరి హీరో ఎవరనేది నెలల తరబడి సాగిన ఉత్కంఠకు తెరపడింది. డేనియల్ క్రెయిగ్ తప్పుకున్న తర్వాత, బ్యాట్‌మ్యాన్ స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త 007 ఏజెంట్‌గా ఎంపికయ్యారు. ఈ ఐకానిక్ పాత్రను పోషించడం తన జీవితకాల సాఫల్యమని ప్యాటిన్సన్ ఎమోషనల్‌గా వెల్లడించారు. మేకర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. క్యాసినో రాయల్ నుంచి నో టైమ్ టు డై వరకు ఐదు సినిమాల్లో డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్‌గా అద్భుతంగా నటించారు. ఇప్పుడు ఆ బాధ్యతలను…

Read Full News

దడ పుట్టిస్తున్న అక్వా తుఫాన్.. వీడియో

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి అక్వాన్ తుఫాన్‌గా మారింది. ఇది నవంబర్ 17న తుఫాన్‌గా మారగా, నవంబర్ 19 నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ తుఫాన్ నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు-తుని మధ్య ఆంధ్రప్రదేశ్-యానాం తీరాలను తాకనుంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్టంగా 145 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని ఐఎండీ…

Read Full News

తీరం దిశగా దూసుకొస్తున్న అక్వాన్ తీవ్ర తఫాన్.. తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ.. వాతావరణశాఖ అప్డేట్ ఇదిగో..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర తుఫాను “అక్వాన్” (Akvan) ఉత్తర దిశగా కదులుతూ నవంబర్ 19న ఉదయం 08:30 గంటలకు అదే ప్రాంతంలో 14.9° ఉత్తర అక్షాంశం, 85.3° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది నర్సాపూర్ (ఆంధ్రప్రదేశ్)కు తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ, కళింగపట్నం(ఆంధ్రప్రదేశ్)కు దక్షిణ-ఆగ్నేయంగా 400 కి.మీ, గోపాల్‌పూర్ (ఒడిశా)కు దక్షిణంగా 490 కి.మీ, పూరి (ఒడిశా)కు దక్షిణంగా 550 కి.మీ, చెన్నై(తమిళనాడు)కు తూర్పు-ఈశాన్యంగా 590 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఉత్తర-వాయువ్య…

Read Full News

ఆ స్టార్ హీరోకు దుల్కర్ సల్మాన్ ప్రాంక్ కాల్.. ఆన్సర్ వింటే షాకే !!

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి తక్కువ కాలంలోనే స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నారు. ఓ వైపు యాక్షన్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు లవ్ స్టోరీస్, ఫీల్ గుడ్ మూవీలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ యంగ్ హీరోకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉందనడంలో సందేహం అక్కర్లేదు. మలయాళంతో పాటు ఇతర భాషల్లో సైతం…

Read Full News

Vaibhav Sooryavanshi: 100మందిలో ఒకడిగా చోటు.. వైభవ్ సూర్యవంశీకి అరుదైన గుర్తింపు

Vaibhav Sooryavanshi: ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్‌ విడుదల చేసిన తొలి టైమ్100 నెక్ట్స్ ఇండియా జాబితాలో భారత్‌కు చెందిన 100 మంది ప్రతిభావంతులకు చోటు దక్కింది. క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ నుంచి అంతరిక్ష యాత్ర చేసిన శుభాంశు శుక్లా వరకు.. సినిమా, క్రీడలు, సైన్స్, వ్యాపారం, సామాజిక మార్పు వంటి రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నవారిని ఈ జాబితాలో గుర్తించారు. బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు-దర్శకుడు ఆర్యన్ ఖాన్ కూడా ఇందులో…

Read Full News

Men’s Day 2026: ఈ రోజు మెన్స్‌ డే .. మహిళా దినోత్సవానికి పోటీ కాదు!

International Men’s Day: ప్రతి ఏడాది నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా మెన్స్‌ డే జరుపుతారు. పురుషులు కుటుంబానికి, సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించడంతో పాటు వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య, మానసిక, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.  మగవారి జీవితాల్లోని సవాళ్లను సమాజం గుర్తించాలనే సందేశాన్ని ఈ రోజు అందిస్తుంది. ఈ వేడుక ఎప్పుడు ప్రారంభమైంది? 2026 సంవత్సరం థీమ్ ఏమిటి?  ఇతర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 2026 మెన్స్‌ డే థీమ్…

Read Full News