ఇండియన్ మార్కెట్‌పై Norton Atlas ఫోకస్.. ఇంజిన్ కెపాసిటీతో మతిపోగొట్టేస్తున్న ఆటోమొబైల్ దిగ్గజం
అడ్వెంచర్ బైక్‌ల విభాగంలో కొత్త మోడళ్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో నార్టన్ తన Atlas సిరీస్‌తో ఈ విభాగంలోకి అడుగుపెడుతోంది. బ్రిటన్‌లో డిజైన్, ఇంజినీరింగ్ చేసిన ఈ బైక్‌లను భారత్‌లో తయారు చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు కూడా అందించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించింది. Atlas, Atlas GT రెండూ ఒకే ప్లాట్‌ఫామ్‌పై రూపొందించినప్పటికీ, వాటి డిజైన్, వీల్ సైజులు, రైడింగ్ అవసరాల్లో తేడాలు ఉంటాయి. అధునాతన ఫీచర్లు Norton Atlasలో 585cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్…
