తాజావార్తలు

చాక్లెట్ చూపించి ట్రాప్.. పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే.. సంచలన నిజాలు..

నాన్న గుక్కపట్టి ఏడుస్తున్నాడు.. నిన్న మొన్నటి వరకు చేసిన ఆ అల్లరి ఇప్పుడు మూగబోయింది.. తన గారాల పట్టి ఇక లేడన్న బాధ దిగమింగుకోవడం నాన్నవల్ల కావడం లేదు .. నాకే ఎందుకు ఇలా జరిగిందని కన్నీరు పెడుతున్నాడు .. అరులియా మోజెస్‌ ఎక్కడున్నావమ్మా అంటూ తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. కానీ.. ఆమె పలకడం లేదు.. ఈ దంపతులు పడుతున్న బాధ చూస్తే.. మనకు కూడా కన్నీళ్లు రాక తప్పదు.. సికింద్రాబాద్ బొల్లారం పరిధిలోని కౌకూరు విల్లా…

Read Full News

UPI Charges: యూపీఐ ద్వారా రూ.2 వేల కంటే ఎక్కువ పంపుతున్నారా..? మూడ్రోజులే టైమ్.. రెడీగా ఉండండి..

యూపీఐ చెల్లింపులు అనేవి మన దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారాయి. జేబులో నగదు లేకపోయినా, కార్డు లేకపోయినా సరే.. టీ కొట్టు నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వరకు ఎక్కడైనా  స్మార్ట్‌ఫోనే మన పర్స్‌గా మారింది. ఇప్పటివరకు వ్యాపారస్తులకు ఉచితంగా యూపీఐ లావాదేవీలు వినియోగించుకుంటే సౌకర్యం ఉండేది. అయితే మరో మూడు రోజుల్లో అక్టోబర్ 15 నుండి యూపీఐ నిబంధనలలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా వ్యాపారులపై ప్రభావాన్ని చూపనున్నాయి. కస్టమర్…

Read Full News

చికెన్, మటన్‌ను మించిన రుచి.. లేత వంకాయలతో ఎండు చేపల కూర ఇలా చేస్తే అన్నం ప్లేటు ఖాళీ కావాల్సిందే!

కొంతమందికి చికెన్, మటన్ కన్నా కూడా ఎండు చేపల కూర అంటే ఎంతో ఇష్టం. అలాంటి వారికోసం లేత వంకాయలు, ఎండు చేపల కాంబినేషన్‌లో అదిరిపోయే కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రత్యేకమైన వంటకం ప్లేటును ఇట్టే ఖాళీ చేయిస్తుంది అనడంలో సందేహం లేదు. కావలసిన పదార్థాలు.. చెన్నై వంకాయలు: 300 గ్రాములు ఎండు చేపలు: సరిపడా ఉల్లిపాయ: 1 పెద్దది (సన్నగా తరిగినది) పచ్చి మిరపకాయలు: 2 టమాటా: 1 పెద్దది…

Read Full News

‘ఇండియానే బెటర్ భయ్యా’.. ఫ్రాన్స్‌లో బస్సు బ్రేక్‌డౌన్‌.. 6 గంటల పాటు బస్సులోనే నిరీక్షణ..!

డాక్టర్‌ గరిమా చౌహాన్‌ అనే కంటెంట్‌ క్రియేటర్‌ ప్రస్తుతం యూరప్‌ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఫ్లిక్స్‌బస్‌ (FlixBus)లో పారిస్‌కు ప్రయాణిస్తుండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో బస్సు అకస్మాత్తుగా ఆగిపోయింది. సాంకేతిక సమస్య కారణంగా బస్సు ముందుకు కదల్లేదు. దీంతో ఆమెతో పాటు ఇతర ప్రయాణికులు పెట్రోల్‌ బంకు సమీపంలో చిక్కుకుపోయారు. ఉదయం 10 గంటలైనా బస్సు మరమ్మతు పూర్తికాలేదు. ప్రత్యామ్నాయ బస్సు కూడా అందుబాటులోకి రాలేదు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణికులు…

Read Full News

మీ ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌ ఉన్నాయా.. మీ కరెంట్‌ బిల్లు పేలిపోద్ది జాగ్రత్త!

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోడ్లపైకి వెళ్లేముందు మీ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోవాల్సిందే! లేదంటే రాబోయే రోజుల్లో ఆ బకాయిలు నేరుగా మీ కరెంట్ బిల్లులోనే కలిసివచ్చే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరిగిపోతోంది. గడిచిన 32 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 3 కోట్ల 77 లక్షలకు పైగా నిబంధనల ఉల్లంఘనలు నమోదయ్యాయి. దీనికిగాను అధికారులు అక్షరాలా…

Read Full News

నిరుద్యోగులకు అలర్ట్.. RRB JE పరీక్షల తేదీలు మారాయ్‌..! కొత్త తేదీలు ఇవే..

హైదరాబాద్‌, అక్టోబర్ 11: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) సహా ఇతర పోస్టుల నియామక పరీక్షల తేదీలను సవరించింది. మొత్తం 4,029 పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలను తొలుత అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా షెడ్యూల్‌లో మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం. అక్టోబర్ 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నియామకాల ద్వారా ఎలక్ట్రికల్‌, ఇంజినీరింగ్‌,…

Read Full News

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పగటిపూట ఎండ మండిపోతోంది. ఇక రాత్రి పూట ఉక్కపోత ఎండాకాలన్ని తలపిస్తోంది. అక్టోబర్‌లోనే సమ్మర్ వచ్చిందా అన్నట్టు ఉంది వాతావరణం. ఏపీ, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో, ఏపీలో య36 సెల్సియస్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ప్రసరణ ప్రభావం కారణంగా.. మంగళవారం నాటికి…

Read Full News

ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్.. హీరోలకు మించి క్రేజ్

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల చిన్ననాటి చిత్రాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు చిన్నారులుగా కనిపించిన ఈ తారలు.. ఇప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతుండటం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తండ్రి పక్కన ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి..ఈ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు.. బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది….

Read Full News

గోరువెచ్చని నీళ్లతో బెలూన్‌లా పొంగే లేయర్ చపాతీ.. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే రుచి

కావలసిన పదార్థాలు: 2 కప్పుల గోధుమపిండి, 1 కప్పు గోరువెచ్చని నీళ్లు, 1 టేబుల్ స్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పు, నూనె లేదా కరిగించిన నెయ్యి – అర టేబుల్ స్పూన్ (పిండిలో) + 1 టేబుల్ స్పూన్ (లేయర్ పేస్ట్ కోసం) + కాల్చడానికి తగినంత, చపాతీ ఒత్తుకోవడానికి తగినంత పొడి గోధుమపిండి

Read Full News

ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేదు.. ఇప్పుడు కోట్ల ఆస్తులు.!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు వెండితెరతో పాటు బుల్లితెర నటీమణులు కూడా ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. తమ నటనతో పాటు వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు రష్మీ దేశాయ్. ఒకప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ నటి.. ఇప్పుడు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె జీవితంలో ఎదురైన కష్టాల గురించి తెలిస్తే మాత్రం…

Read Full News