తాజావార్తలు

కునోలో చిరుతల జోరు.. ఒకేసారి 5 కూనలకు జన్మనిచ్చిన భారత ఆడ చిరుత!

భోపాల్‌: భారత్‌లో చిరుతల పునఃప్రవేశ కార్యక్రమమైన ప్రాజెక్ట్‌ చీతాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో భారతదేశంలోనే జన్మించిన ఓ ఆడ చిరుత ఐదు ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ తాజా జననాలతో దేశంలోని మొత్తం చిరుతల సంఖ్య 60కి చేరింది. ఇందులో భారతదేశంలో పుట్టిన చిరుతలు 41 ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో భారత్‌లో…

Read More

హాంకాంగ్ సిక్సెస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్..?

India Squad For Hong Kong Sixes: హాంకాంగ్ సిక్సెస్ (Hong Kong Sixes) 2026 టోర్నీ కోసం భారత జట్టును ప్రకటించారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు జరగనున్న ఈ టోర్నీకి భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కృనాల్ పాండ్యా, నితీశ్ రాణా, శశాంక్ సింగ్, టీ. నటరాజన్, రాహుల్ త్రిపాఠి, రాహుల్ తెవాటియా జట్టులో ఉన్నారు. ఈ ఎంపికలో ప్రత్యేకత ఏంటంటే.. భారత జట్టులో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో…

Read More

IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..?

India vs West Indies T20I: వన్డే సిరీస్ ముగిసింది. ఇక వెస్టిండీస్ జట్టుతో రేపటి నుంచి పొట్టి ఫార్మాట్‌లో తలపడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లక్నోలో మొదలుకానుంది. ఈక్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి. జస్ర్పీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరో ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ పేస్ దళానికి నాయకుడిలా మారనున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ గేమ్స్‌ టీంలో అర్షదీప్ చోటు దక్కించుకున్నా…..

Read More

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు భారీ అలర్ట్.. ఈ నెల 9 వరకే డెడ్ లైన్.. ఇది మర్చిపోతే ఇల్లు రద్దు..!

హైదరాబాద్‌ ప్రజలకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి లాటరీ నిర్వహించారు. లాటరీలో ఇల్లు దక్కినవారికి మంజూరు పత్రాలు అందజేశారు. క్యూఆర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలకు తొలి విడత ఇళ్లను మంజూరు చేశారు. మొత్తం 5501 మందికి తాత్కాలిక కేటాయింపు పత్రాలు పంపిణీ చేయగా.. వీళ్లు తొలుత రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 3271 మంది వీటిని చెల్లించగా.. మిగతా లబ్దిదారులు ఇంకా చెల్లింపులు…

Read More

Khammam: మామిడి తోటకు వెళ్లిన రైతు.. ఏదో అలికిడి అనిపించి.. ఏంటా అని చూడగా..

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరం మామిడి తోటల్లో అడవి దున్న హల్‌చల్ చేసింది. ఆదివారం సాయంత్రం తోటలోకి ప్రవేశించిన అడవి దున్న రైతులను భయభ్రాంతులకు గురిచేసింది. తోటను పరిశీలించేందుకు వెళ్లిన ఓ రైతుకు అకస్మాత్తుగా కొమ్ములతో నల్లటి ఆకారంలో అడవి దున్న కనిపించడంతో భయంతో పరుగులు తీశాడు. అయితే అడవి దున్న అతడిని వెంటాడటంతో ప్రాణభయంతో పరుగులు తీసిన రైతు గొర్ల మాధవరెడ్డి చివరకు ఓ మామిడి చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. అనంతరం చెట్టుపైనుంచే గ్రామస్థులకు…

Read More

ROKO: 3 వన్డేలు అనుకుంటే 5 మ్యాచ్‌లా?.. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా

ROKO: క్రికెట్ లవర్లకు పండుగలాంటి వార్త వెలువడింది. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతారా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేవలం వన్డే ఫార్మాట్‌‌లోనే కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు నవంబర్ నెలలో భారత జెర్సీలో మైదానంలో సందడి చేయనున్నారు. వచ్చే నెలలో జరగబోయే న్యూజిలాండ్ పర్యటనలో ఈసారి 3 వన్డేలు కాకుండా ఏకంగా 5 వన్డేల సిరీస్‌లో…

Read More

Nuclear Race: జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న ఆధిపత్య పోరు!

భూమిపైనే కాదు.. చంద్రుడిపై కూడా తమ అధిపత్యాన్ని చలాయించాలనే లక్ష్యంతో.. అక్కడ శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా, రష్యా, చైనా పోటీ పడుతున్నాయి. చంద్రుడిపై న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేయాలని మూడు దేశాలు చూస్తాయి. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఎలాంటి మెయింటేనెన్స్ లేకుండా అంతరిక్ష ప్రయాణాన్ని తట్టుకుని, చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద నిరంతరం పనిచేసేలా ఓ అణు రియాక్టర్‌ను రూపొందించాలని గత ఆగస్టులో నాసా సంబంధిత కాంట్రాక్టర్లకు కీలక ఆదేశాలు జారీ…

Read More

Tollywood : కమెడియన్‏గా, విలన్‏గా రఫ్పాడించిన నటుడు.. ఇండస్ట్రీలోనే తిరుగులేని యాక్టర్.. ఆ ఒక్క విషయాన్ని పట్టించుకుని ఉంటే..

తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకున్నప్పుడు హీరోలు, హీరోయిన్లు, దర్శకులతో పాటు ఆ కాలాన్ని నవ్వులతో నింపిన హాస్యనటులను తలుచుకోవడం అనివార్యం. రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య వంటి దిగ్గజాలలో రమణారెడ్డి ప్రత్యేకత వేరు. తన బాడీ లాంగ్వేజ్‌ను ఆయుధంగా మలచుకున్న ఆయన, యాస, డైలాగ్ చెప్పే పద్ధతి, కళ్ళతో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన పాత్రకు పూర్తిగా కట్టుబడి, కామెడీని అందులోనే వెతికేవారు. డైలాగ్ చెప్పకుండానే ముఖంలో కనిపించే భయం, అనుమానం, ఆశ్చర్యం, అమాయకత్వం…

Read More

నాలుగు భాషలలో సంచలనం.. శోభన్ బాబును స్టార్‏గా నిలబెట్టిన సినిమా.. ప్రేక్షకుల గుండెను బలంగా తాకిన మూవీ..

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కాలాతీతమైనవి. అవి కేవలం తెరపై కథ చెప్పడమే కాదు, సమాజాన్ని ప్రశ్నిస్తాయి. అలాంటి అపురూప చిత్రాల్లో ఒకటి “మనుషులు మారాలి”. 1969 గాంధీ జయంతి రోజున విడుదలైన ఈ చిత్రం, తన పేరులోనే “మనుషులు ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? మారాల్సింది మనుషులా? సమాజమా?” వంటి లోతైన ప్రశ్నలను సంధించింది. ఆ కాలంలో తెలుగు సినిమా వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా కుటుంబ వ్యవస్థ, ఆర్థిక అసమానతలు, పేదరికం,…

Read More

IND Vs WI: విండీస్‌తో టీ20 సిరీస్‌కు కొత్త జట్టు.. ఏకంగా 13 మార్పులతో టీమిండియా ప్రకటన

IND Vs WI: భారత క్రికెట్ జట్టు తాజాగా ముగిసిన వన్డే సిరీస్ విజయానందం తర్వాత, వెస్టిండీస్‌తో తలపడే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఈ పొట్టి ఫార్మాట్ పోరు కోసం సెలక్టర్లు జట్టులో అనూహ్యమైన మార్పులు చేశారు. వన్డే జట్టులో ఆడిన చాలా మంది సీనియర్లను పక్కనపెట్టి, యువ రక్తానికి పెద్దపీట వేశారు. ఏకంగా 13 మార్పులతో కొత్త జట్టును మైదానంలోకి దింపుతున్నారు. వెస్టిండీస్‌తో జరగనున్న టీ20…

Read More