చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం.. 44 ఏళ్ల గోల్డ్ మెడల్..?
ఏషియన్ గేమ్స్ 2026 మహిళల హాకీ విభాగంలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. గురువారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్ పోరులో భారత అమ్మాయిలు 2-0 గోల్స్ తేడాతో బలమైన దక్షిణ కొరియాను మట్టికరిపించారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో ఏకంగా 44 ఏళ్ల నాటి స్వర్ణ పతక నిరీక్షణను ముగించేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. చివరిసారిగా భారత్ 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో పసిడి…
