తాజావార్తలు

APPSC Group 1లో 166 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం.. ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్‌-1 సర్వీసుల్లో 166 ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ రోజు నుంచి మొలయ్యాయి. ఈ పోస్టులకు అక్టోబర్‌ 6, 2026 నుంచి అక్టోబర్‌ 27, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, అసిస్టెంట్‌ కమిషనర్‌, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ తదితర కీలక…

Read More

లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఫించన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అమల్లోకి కొత్త విధానం..

ఏపీలో పింఛన్లు తీసుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వచ్చే నెల నుంచి పింఛన్ పంపిణీ విధానంలో మార్పులు చేస్తున్నట్టు పేర్కొంది. ఇకపై గతంలో మాదిరి కాకుండా కొత్త విధానంలో పింఛన్ పంపిణీ జరుగుతుందని పేర్కొంది. అంటే ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే పింఛన్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా యాడ్ చేసి.. ఈ డబ్బును రెండు భాగాలుగా విభజించనుంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద వచ్చే కేంద్ర ప్రభుత్వ వాటా డబ్బులను…

Read More

మన ఇంటి ముందు గుంతకు అసలు బాధ్యుడు ఎవరు..? రస్తా ఏదైనా.. జవాబుదారీ ఎవరిది?

రాత్రి వేళ ద్విచక్రవాహనం గుంతలో పడి అదుపుతప్పినప్పుడు ప్రయాణికుడు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ముందుకు సాగిపోవడం సహజం.. కానీ, అసలు ఆ రోడ్డుపై ఉన్న గుంత ఏ ప్రభుత్వానికి చెందింది? దాన్ని బాగుచేయాల్సిన బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నకు చాలామంది వద్ద స్పష్టమైన సమాధానం ఉండదు. మన దేశంలో రహదారులు, వాటి నిర్వహణ బాధ్యతలు విభిన్న ప్రభుత్వ శాఖల పరిధిలోకి వస్తాయి. ఈ వ్యత్యాసం తెలియకపోవడం వల్ల గుంతల వల్ల జరుగుతున్న ప్రమాదాలు, ప్రాణనష్టాలు ఏటికేటా పెరుగుతూనే ఉన్నాయి….

Read More

Andhra Pradesh: అద్భుత శక్తులు వస్తాయని.. చంపి శరీర భాగాలను తీసుకెళ్తాడు.. ఆ తర్వాత..

శరీర భాగాలతో క్షుద్ర పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని నమ్మాడు. దీంతో హత్యలు చేయడం వారి శరీర భాగాలు తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. రెండు హత్యలు చేసిన తర్వాత పోలీసులకు చిక్కాడు. ఆదమరిచి నిద్ర పోతున్న వారిని చంపి వారి శరీర భాగాలు తీసుకెళ్లిన నిందితుడిని పల్నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు దర్యాప్తు విస్తుపోయే విషయాలు వెలుగుచూడటతో జిల్లా వ్యాప్తంగా నిందితుడి అరెస్ట్ కలకలం రేపింది. నర్సరావుపేట బరంపేటలో నివసించే నిఖిల్ జులాయిగా తిరగుతుంటాడు…..

Read More

Andhra News: నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..

అనంతపురం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన మనవడే.. ఓ వృద్దురాలి పాలిక కాలయముడిగా మారాడు. పైసల కక్కుర్తితో, బంగారు కమ్మల కోసం నానమ్మనే అత్యంత పాశవికంగా అంతం చేశాడు.వివరాల్లోకి వెళ్తే.. ​కొవ్వూరు నగర్‌లో ఒంటరిగా నివాసముంటున్న మీసాల సన్నాగులు అనే 87 ఏళ్ల వృద్ధురాలు తన ఇంట్లో రక్తపు మడుగులో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధురాలి తలపై తీవ్ర గాయాలు ఉండటం,…

Read More

4 ఏళ్లకే సినిమాల్లోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని ఏలిన అందమైన హీరోయిన్.. చివరకు 39 ఏళ్ల వయసులోనే మరణం..

వెండితెరపై నటించే నటీనటులు ధనవంతులు అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వారు ఎప్పుడూ విలాసవంతమైన జీవితం గడుపుతారని అందరికీ తెలిసిన విషయమే. కానీ, సినిమాకు అతీతంగా, సినీ కళాకారుల వ్యక్తిగత జీవితాలు అనేక సమస్యలతో నిండి ఉంటాయి. ఈ నటి జీవితం కూడా అలాంటిదే. ఆమె 39 ఏళ్ల వయసులో కన్నుమూశారు. చివరికి, ఆమె మృతదేహానికి కూడా ఆమె కుటుంబం డబ్బు చెల్లించలేకపోయింది. ఈ నటి ఎవరో మీకు తెలుసా? బాలీవుడ్ నటి మీనా కుమారి. ఆమెకు…

Read More

స్థానిక ఎన్నికలే లక్ష్యంగా సరికొత్త వ్యూహం.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..

ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నగారా మోగనున్న వేళ.. ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ఈ విషయంలో అధికార ఎన్డీఏ కూటమి.. ఈ విషయంలో దూకుడుగా ఉన్నట్టుగా కనబడుతోంది. కూటమి సమన్వయం దెబ్బతినకుండా.. మూడు పార్టీల కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా.. ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఓవైపు ప్రత్యర్థులపై విరుచుకుపడుతూనే.. కూటమి స్నేహం మరింత బలపడిందనే విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు.. సెప్టెంబర్‌ చివర మొదలు…

Read More

రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే ప్రభుత్వ కొలువు మీదే!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సర్వీసెస్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన ఇంగ్లిష్ రిపోర్టర్స్, తెలుగు రిపోర్టర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబరు 13, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 రిపోర్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఇంగ్లిష్ రిపోర్టర్స్ 10 పోస్టులు, తెలుగు రిపోర్టర్…

Read More

అర్థరాత్రి బైక్‌లపై వచ్చి.. చేపలతో ఎర వేసి .. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్

నిందితులు రాత్రి సమయంలో మోటార్‌బైక్‌లపై నివాస ప్రాంతాల్లో తిరుగుతారు. ఇళ్లలో పిల్లులు ఉన్నట్లు ముందే గుర్తించి.. చేప ముక్కలను ఎరగా వేసి ఉచ్చులు ఏర్పాటు చేస్తారు. పిల్లులు ఆ ఎరకు ఆకర్షితులై ఉచ్చుల్లో చిక్కుకున్న తర్వాత వాటిని తీసుకెళ్లి విక్రయిస్తారు. ఒక్కో బృందం రాత్రికి సగటున 4 నుంచి 10 పిల్లుల వరకు పట్టుకుంటుంది.  వియత్నాంలో పోలీసుల దర్యాప్తులో ఈ వ్యవహారం బయటపడింది.  55 పిల్లుల ఉచ్చులు, 2 బరువు కొలిచే యంత్రాలు, 2 వెంట్రుకలు తొలగించే…

Read More

నీకు ప్రాణ హాని ఉందని చెబితే.. సల్మాన్ లైట్ తీసుకున్నాడు

సెలబ్రిటీల జాతకాలతో సోషల్ మీడియాలో తెగ పాపులారిటీ సంపాదించిన వేణు స్వామి.. ఆ పాపులారిటీతో పాటు విపరీతంగా ట్రోల్ అయ్యాడు. జాతకాల పేరుతో సెలబ్రిటీలను ఎయిమ్ చేస్తున్నాడని.. వారిని మానసికంగా బాధకు గురిచేస్తున్నాడనే కామెంట్ తెచ్చుకున్నారు. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌కు వెళ్లిన వేణు స్వామి.. సెలబ్రిటీల గురించి ఎందుకు వివాదాస్పదంగా జాతకాలు చెబుతారంటూ ప్రశ్న ఎదుర్కొన్నాడు. ఈ ప్రశ్నకు సల్మాన్‌ ఖాన్‌తో జరిగిన ఓ సంఘటనను వివరిస్తూ ఆన్సర్ ఇచ్చాడు వేణుస్వామి. సల్మాన్ ఖాన్‌కు సెప్టెంబర్ తర్వాత…

Read More