Weather Report: నైరుతి రుతుపవనాల తిరుగోమనం.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. నైరుతి రుపతవనాల తిరోగమనం ఎఫెక్ట్‌తో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత మే నెలలో కేళలోని కొచ్చి తీరాన్ని తానిక నైరుతి రుతుపవనాలు, జూన్ ఫస్ట్ వీక్‌లో తెలంగాణ, జులై ఫస్ట్ నాటికి తెలంగాణ మొత్తం వ్యాప్తించాయి. ఇక ఇలా వచ్చిన రుతువణాలు నవంబర్‌లో తిరుగు ప్రయాణం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణను…
