తాజావార్తలు

100 కోట్ల హిట్టు కొట్టిన హీరో.. కనిపించడం లేదేంటి?

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్‌.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమాతో వైష్ణవ్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. ఈ జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. బేబమ్మగా కృతి, ఆసీగా వైష్ణవ్ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉప్పెన బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు…

Read More

మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు

ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన ఒడిదుడుకులు పెట్టుబడిదారులను, వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. అంతకుముందు ఆల్ టైం రికార్డు స్థాయిలను నమోదు చేసిన గోల్డ్ ధరలు వేగంగా పతనమయ్యాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం బంగారం సురక్షిత పెట్టుబడి సాధనం తన ఆకర్షణను కోల్పోతోందా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతూ కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించాయి. తాజా నివేదికల ప్రకారం, అక్టోబర్…

Read More

ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా ఈ పనిచేయకపోతే ఫ్లాట్ పోయినట్టే!

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కింద ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులకు తెలంగాణ గృహనిర్మాణ శాఖ (TGHB) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రొవిజనల్ అల్లాట్‌మెంట్ పొందినవారు తొలి విడత విరాళంగా చెల్లించాల్సిన రూ.1 లక్ష మొత్తానికి చివరి గడువును అక్టోబర్ 9 సాయంత్రం వరకు పొడిగిస్తూ ఆఖరి హెచ్చరిక జారీ చేసింది. చెల్లింపుల స్థితి – నియోజకవర్గాల స్పందన: ప్రభుత్వం ఉచిత లాటరీ పద్ధతి…

Read More

Nagarjuna- Shiva: 37 ఏళ్లైనా అదే క్రేజ్.. జపాన్‌లో నాగార్జున ‘శివ’ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. ఈ వీడియో చూశారా?

.అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ మూవీ శివ. 1989లో రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా రూపు రేఖలను పూర్తిగా మార్చేసింది. దశాబ్దాలు గడుస్తున్నా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా శివ సినిమా జపాన్ గడ్డపై కూడా తన సత్తా చాటింది. 1989 . అక్టోబర్ 5 న విడుదలైన ‘శివ’ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో, ఇప్పుడు…

Read More

Andhra Pradesh: 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్.. స్విట్జర్లాండ్‌ దిగ్గజాలతో మంత్రి భరత్ కీలక చర్చలు..

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వరద పారించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే స్విట్జర్లాండ్‌తో ఆర్థిక, పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రి టి.జి. భరత్ న్యూఢిల్లీలో కీలక చర్చలు జరిపారు. స్విస్ కాన్ఫెడరేషన్ స్టేట్ సెక్రటరీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ హెలెనా బుడ్లిగర్ ఆర్టియడాతో మంత్రి భరత్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. స్విస్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఏపీ-స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరమ్‌లో స్విస్ ప్రభుత్వ ఉన్నతాధికారులు,…

Read More

ఆడదని ముందే తెలుసు…పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ జంటగా వచ్చిన సినిమా ‘తీన్‌మార్’. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. భారీ అంచనాలు, పవన్ క్రేజ్‌తో 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కథ, నేపథ్యం తెలుగు ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారాయి….

Read More

రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారా? గుండె ఆరోగ్యానికి పొంచి ఉన్న పెద్ద ముప్పు ఇదే!

రాత్రిపూట ఆలస్యంగా జేవనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా గుండె ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని కార్డియాలజిస్టులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి 9 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో సహజ సిద్ధమైన జీవ గడియారం దెబ్బతింటుంది. గుండె సురక్షితంగా ఉండాలంటే నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందే తేలికపాటి భోజనం పూర్తి చేయడం ఎంతో శ్రేయస్కరం. మరిన్ని డిటెల్స్‌ ఇప్పుడు చూద్దాం.. 1. బయోలాజికల్ క్లాక్ సమతుల్యత దెబ్బతినడం: మన…

Read More

తక్కువ ధరలో 43 ఇంచ్​ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లూమియో విజన్​ 7 గురించి తెలుసుకోవాల్సిందే

స్మార్ట్ టీవీలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా 4K QLED టెక్నాలజీతో వచ్చే టీవీలు అద్భుతమైన రంగులు, బ్రైట్‌నెస్‌తో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇలాంటి టీవీలు ఖరీదైనవనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో Lumio Vision 7 43 Inch QLED TV తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. రూ.32,999 ధరలో లభించే ఈ టీవీలో 4K డిస్‌ప్లేతో పాటు Dolby Vision, Google TV, Dolby Audio వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంట్లోనే మంచి సినిమా…

Read More

Priyanka Singh: ‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. కన్నీళ్లు తెప్పిస్తోన్న బిగ్‌బాస్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ప్రియాంక సింగ్ ఒకరు. అంతకు ముందు ‘జబర్దస్త్’ షోతో పాటు పలు టీవీ షోల్లో సాయి తేజగా లేడీ గెటప్స్ వేసి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారింది. దీని తర్వాత బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రియాంక తనదైన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది….

Read More

‘విటమిన్ డీ కోసం కాస్త సన్ టైమ్’.. త్రిష పోస్ట్ వైరల్.. 40 ఏళ్లు దాటిన వారు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష (43) ఇటీవల ఉదయం పూట ఎండలో నిలబడి సూర్య రశ్మిని ఆస్వాదిస్తూ కనిపించింది. అనంతరం ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ‘విటమిన్ డీ కోసం కాస్త సన్ టైమ్’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీని గురించి ఆమె ఎక్కువ వివరాలు చెప్పకపోయినా, 40 ఏళ్ల వయసులో విటమిన్ డి వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయని…

Read More