తాజావార్తలు

ప్రతీసారి ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేయకండి.. ఈ తప్పులు చేస్తే లాస్ అవ్వడం గ్యారంటీ..

సాధారణంగా చాలామంది యూజర్లు తమ ల్యాప్‌టాప్ లేదా పీసీని షట్‌డౌన్ చేస్తే అది పూర్తిగా ఆగిపోయిందని భావిస్తారు. అయితే మీరు చేసే షట్‌డౌన్ విధానం ద్వారా మీ కంప్యూటర్ పూర్తిగా ఆఫ్ అవ్వకపోవచ్చు. ముఖ్యంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే ఫాస్ట్ స్టార్టప్ ఫీచర్ కారణంగా సిస్టమ్ పూర్తిగా పవర్ ఆఫ్ అవ్వకుండా ఒక రకమైన హైబర్నేట్ స్థితిలోకి వెళ్తుంది. దీనివల్ల సిస్టమ్ వేగంగా స్టార్ట్ అయినప్పటికీ.. కొన్ని సమయాల్లో పనితీరు మందగించడం లేదా అప్‌డేట్‌లు సరిగ్గా…

Read More

హెల్త్‌ ఫీచర్లతో అదరగొడుతున్న శామ్‌సంగ్​ గెలాక్సీ వాచ్​ 9.. అసలు ట్విస్ట్‌ ఇదే

ప్రీమియం డిజైన్‌తో పాటు ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునే వారికి Samsung Galaxy Watch 9 ఆసక్తికరమైన మోడల్‌గా కనిపిస్తోంది. 40mm, 44mm సైజుల్లో వచ్చిన ఈ వాచ్‌లో 2GB RAM, 32GB స్టోరేజ్, Google Gemini వంటి సదుపాయాలు ఉన్నాయి. అయితే ధరకు తగ్గ అనుభవాన్ని అందిస్తుందా? 3,000 నిట్స్ డిస్‌ప్లే Samsung Galaxy Watch 9 డిజైన్‌లో గత మోడళ్లకు దగ్గరగా ఉండే క్లాసిక్ కుషన్ షేప్‌ను కొనసాగించారు. ప్రీమియం లుక్‌తో పాటు…

Read More

అరటిపండు ఫేస్ మాస్క్.. నల్లటి మచ్చలు తగ్గి, చర్మం మెరిసిపోయేలా చేసే అద్భుత చిట్కా ఇదే!

అరటిపండు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ ఎ, బి6, సి, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి లోతైన హైడ్రేషన్ అందిస్తాయి. ఇంట్లోనే సులభంగా తయారుచేసే అరటిపండు ఫేస్ మాస్క్ వాడటం వల్ల ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు, పిగ్మంటేషన్ తగ్గడమే కాకుండా చర్మం సహజంగా మెరుస్తుంది. రసాయనాలు లేని ఈ సహజ సిద్ధమైన డిఐవై ఫేస్ ప్యాక్ అన్ని రకాల చర్మ తత్వాల వారికి ఎంతో మేలు చేస్తుంది. అరటిపండులో…

Read More

ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను.. చాలా నేర్చుకున్నానన్న కృష్ణుడు

టాలీవుడ్‌లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు, సన్నిహితులు ఉన్నారు. ముఖ్యంగా ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు పూరి వర్కింగ్ స్టైల్ గురించి తరచూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుంటారు. తాజాగా నటుడు కృష్ణుడు కూడా పూరి జగన్నాథ్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమా టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…

Read More

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా? తింటే ఏమవుతుంది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. జ్వరంలో గుడ్డు తింటే కామెర్లు వస్తాయని కూడా ప్రచారం ఉంది.. కానీ, వైద్యుల ప్రకారం, జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినడం పూర్తిగా సురక్షితమే. శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఈ సమయంలో కణజాలాలను రిపేర్ చేయడానికి, శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి చికెన్‌లో ఉండే అధిక నాణ్యత కలిగిన ప్రొటీన్లు ఎంతో తోడ్పడతాయి. జ్వరం వచ్చినప్పుడు శరీరంలో జీర్ణశక్తి గణనీయంగా తగ్గుతుంది….

Read More

Hyderabad: హైదరాబాద్‌లో 4 కిలోమీటర్ల మేర భారీ ఫ్లైఓవర్.. ఆరు లైన్లుగా నిర్మాణం.. ఈ మార్గంలో ఫిక్స్..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనదారులకు సిగ్నల్ ఫ్రీ జర్నీ అందించేందుకు జీహెచ్‌ఎంసీ అనేక ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా నగరంలో ఎక్కడికక్కడ కొత్త ఫ్లైఓవర్లను నిర్మిస్తోంది. ఎలివేటెడ్ కారిడార్ విధానంలో వీటిని నిర్మిస్తోంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో వీటిని నిర్మిస్తుండగా.. ఫ్లైఓవర్ల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు వాహనదారులకు వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అనేక మార్గాల్లో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి రాగా.. మరికొన్ని నిర్మాణ దశలో…

Read More

వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?

సపోటా చెట్టు ఇంటి ముందు ఉండటం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. ఇది చాలా వరకు అశుభం. అందువలన అస్సలే ఇంటి ముందు ఈ మొక్కను ఉండనివ్వకూడదంట. ఈ చెట్టు ఇంటి ముందు ఉండటం వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం ఇంటికి ఎదురుగా ఉండటం వలన అనే ఇబ్బందులు తలెత్తుతాయంట. ఈ చెట్టు ఇంటి ముందు ఉండటం వలన ఇంటి…

Read More

Charminar: చార్మినార్‌లో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్!

Charminar Clock: హైదరాబాద్‌ నగరానికి చారిత్రక గుర్తింపుగా నిలిచిన మొజంజాహి మార్కెట్ గడియారం ఇప్పటికే మూగబోయింది. తాజాగా చార్మినార్‌లోని ఓ గడియారం కూడా పనిచేయకుండా ఆగిపోవడంతో పర్యాటకుల్లో ఆసక్తితో పాటు ఆందోళన వ్యక్తమవుతోంది. చార్మినార్‌కు వచ్చే కొందరు పర్యాటకులు గడియారాలను ఫొటోలు తీసి.. తప్పు సమయం చూపిస్తున్న చారిత్రక గడియారాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మూడు రోజులుగా 12:30 గంటల వద్దే ఆగిపోయిన గడియారం నాలుగు వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన చార్మినార్‌ను…

Read More

Team India: కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్.. 15మందితో ఒలింపిక్స్‌కు టీమిండియా స్వ్కాడ్..?

India Predicted Squad For Olympics 2028: లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌ను చేర్చిన నేపథ్యంలో భారత జట్టు ఎలా ఉండొచ్చన్న చర్చ మొదలైంది. అయితే ఇప్పటికీ ఏ జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయన్నది ఖరారు కాలేదు. 2026 డిసెంబర్ 31న LA 2028 ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్ విండో ముగిసిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారత్ అర్హత సాధిస్తే జట్టు నాయకత్వ బాధ్యతలు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు దక్కే…

Read More

సింగీతంగారు తీసిన మొదటి సినిమా.. జాతీయ అవార్డు గెలిచిన దిక్కట్ర పార్వతి గురించి ఆసక్తికర విషయాలు..

ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు తన జీవితంలోని విశేష ఘట్టాలను, సినీ రంగంలో తన తొలి అడుగులను, దిక్కట్ర పార్వతి చిత్ర నిర్మాణంలోని కీలక నిర్ణయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన కేవలం ఒక దర్శకుడిగానే కాకుండా, జీవితాన్ని, కళను లోతుగా విశ్లేషించే తత్వవేత్తగా తన దృక్పథాన్ని వెల్లడించారు. ఆయన తొలి వృత్తి పాఠశాల ఉపాధ్యాయుడిగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన నాటకాలు రాయడం ప్రారంభించారు, వాటికి అవార్డులు కూడా వచ్చాయి. మద్రాసు చేరుకున్న…

Read More