తాజావార్తలు
Marwari Mindset: రూపాయిని లక్ష చేసే మర్వాడీ మైండ్‌సెట్! మీ జీవితాన్ని మార్చే 5 అద్భుతమైన రహస్యాలు!

Marwari Mindset: రూపాయిని లక్ష చేసే మర్వాడీ మైండ్‌సెట్! మీ జీవితాన్ని మార్చే 5 అద్భుతమైన రహస్యాలు!

వీరి ఈ అపారమైన సక్సెస్ వెనుక ఎటువంటి అదృష్టం లేదు. తరతరాలుగా వారు పాటిస్తున్న కొన్ని రహస్య ఆర్థిక సూత్రాలు, పక్కా మైండ్‌సెట్ మాత్రమే ఉన్నాయి. ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తి కూడా మార్వాడీల ఈ రూల్స్ పాటిస్తే కేవలం కొద్ది సంవత్సరాల్లోనే కోటీశ్వరుడు కావచ్చు. ఈరోజు మనం ఈ కథనం ద్వారా మార్వాడీల మైండ్ బ్లోయింగ్ ఫైవ్ మనీ సీక్రెట్స్ మరియు వారి వ్యాపార విజయ రహస్యాల గురించి ఎంతో క్లియర్ గా తెలుసుకుందాం….

Read More
కారుకు అడ్డమొచ్చారని దారుణం.. యూటర్న్ తీసుకుని మరీ కారుతో తొక్కించి తండ్రిని చంపిన ఉన్మాది!

కారుకు అడ్డమొచ్చారని దారుణం.. యూటర్న్ తీసుకుని మరీ కారుతో తొక్కించి తండ్రిని చంపిన ఉన్మాది!

రోడ్డుపై నిలబడ్డారనే ఒక చిన్న వివాదం, ఒకరి ప్రాణం తీసేవరకు వెళ్లింది. కారుకు అడ్డంగా ఉన్నావంటూ మొదలైన వాగ్వాదం.. చివరకు దారుణ హత్యకు దారితీసింది. పగతో రగిలిపోయిన ఓ ఉన్మాది, యూటర్న్ తీసుకుని మరీ కారుతో తండ్రీకొడుకులను తొక్కించాడు. ఈ దారుణ ఘటనలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుమారుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కంది మండల కేంద్రంలోని అంబేద్కర్…

Read More
భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు! – ఆచారాలకు భిన్నంగా ముద్రగడ తీసుకున్న సంచలన నిర్ణయాలు!

భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు! – ఆచారాలకు భిన్నంగా ముద్రగడ తీసుకున్న సంచలన నిర్ణయాలు!

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోనే కాకుండా తన వ్యక్తిగత నిర్ణయాల్లోనూ ఎంతో నిబద్ధతతో, సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చేలా నడుచుకుంటారు. సాంప్రదాయాలు, ఆచారాల పేరుతో సమాజంలో జరిగే కొన్ని విషయాలపై ఆయనకు స్పష్టమైన, విలక్షణమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆయన తదనంతరం నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి తన అనుచరులకు ఆయన బ్రతికి ఉన్నప్పుడే వివరించారట. సాంప్రదాయాలకు భిన్నంగా ఉన్న ఆ కోరికలు ఏమిటో మీరుతెలుసుకోండి. భార్య పసుపు, కుంకుమలు…

Read More
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సొంత ఖర్చులతోనే శస్త్రచికిత్స

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సొంత ఖర్చులతోనే శస్త్రచికిత్స

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే మంత్రి హోదాలో ఉన్నందున ఈ చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వ నిధుల నుంచి పొందే (మెడికల్ రీఎంబర్స్‌మెంట్) అవకాశం ఉన్నప్పటికీ, ఆయన ఆ వెసులుబాటును తిరస్కరించారు. శస్త్ర చికిత్స, ఆస్పత్రి ఖర్చులతో పాటు ప్రయాణ వ్యయాన్ని కూడా పూర్తిగా తన సొంత నిధులతోనే భరిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంత్రి…

Read More
మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు

మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు

ఆధ్యాత్మిక ప్రయాణంలో మన పూర్వీకులు కొన్ని వస్తువులకు, చిహ్నాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయాలు కేవలం ఆచారాలు మాత్రమే కావు, వాటి వెనుక ఒక శాస్త్రీయ విశేషం కూడా ఉంది. మన ఇంట్లో కొన్ని సింబల్స్ లేదా వస్తువులు ఉంచడం ద్వారా జీవితంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉందని పెద్దలు చెబుతుంటారు. అవి ధనానికి అనుకూలమైన ఫలితాలను అందించడమే కాకుండా, ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తగ్గించి, సానుకూల శక్తిని పెంపొందిస్తాయి. సనాతన ధర్మంలోని…

Read More
IND vs ENG 2nd ODI: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మారిన రెండో వన్డే టైమింగ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?

IND vs ENG 2nd ODI: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మారిన రెండో వన్డే టైమింగ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?

India vs England 2nd ODI Live Streaming: టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత వన్డేల్లో సత్తా చాటుతున్న టీమిండియా, ఇప్పుడు ఇంగ్లాండ్‌తో రెండో సమరానికి సమరశంఖం పూరించింది. తొలి మ్యాచ్‌లో అద్భుత విజయంతో జోరుమీదున్న భారత జట్టు, రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అసలు ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ చూడాలి? తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. తొలి వన్డేలో అదరగొట్టిన భారత వీరులు.. ఇంగ్లాండ్…

Read More
SIR Status Online: మీ SIR ప్రక్రియ పూర్తయిందా..? లేదా? మొబైల్ నెంబర్‌తో సులువుగా స్టేటస్ తెలుసుకోండిలా..

SIR Status Online: మీ SIR ప్రక్రియ పూర్తయిందా..? లేదా? మొబైల్ నెంబర్‌తో సులువుగా స్టేటస్ తెలుసుకోండిలా..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ప్రతీఒక్క ఓటర్ పాల్గొనాల్సి ఉంటుంది. లేకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదముంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వోలు) ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎమ్యూనరేషన్ ఫారం అందిస్తారు. ఈ ఫారంతో మీ వివరాలు పూర్తి చేయడంతో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి తిరిగి బీఎల్వోలకు అందించాల్సి ఉంటుంది. ఫారం ఇచ్చిన రెండు, మూడు రోజుల తర్వాత బీఎల్వోలు మళ్లీ…

Read More
ISS స్పేస్ మిషన్‌కు బయల్దేరిన భారత వ్యోమగామి అనిల్ మీనన్.. డాక్టర్ నుంచి వ్యోమగామిగా అద్భుత జర్నీ

ISS స్పేస్ మిషన్‌కు బయల్దేరిన భారత వ్యోమగామి అనిల్ మీనన్.. డాక్టర్ నుంచి వ్యోమగామిగా అద్భుత జర్నీ

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ తన తొలి అంతరిక్ష యాత్రను విజయవంతంగా ప్రారంభించారు. రష్యాకు చెందిన సోయుజ్ ఎంఎస్-29 (Soyuz MS-29) అంతరిక్ష నౌకలో రష్యన్ వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాతో కలిసి కజకిస్థాన్‌లోని చారిత్రాత్మక బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఆయన ప్రయాణమయ్యారు. వీరి టీం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకుని సుమారు 8 నెలల పాటు శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించనుంది. అనంతరం 2027లో భూమికి తిరిగి…

Read More
సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం 25 చిట్కాలు

సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం 25 చిట్కాలు

Happy Home Tips in Telugu | హ్యాపీ హోమ్ చిట్కాలు – ఆనందకరమైన కుటుంబ జీవితానికి 25 అద్భుతమైన సూచనలు HAPPY HOME చిట్కాలు – ప్రతి ఇంటిని ఆనందాల నిలయంగా మార్చే మార్గాలు ప్రతి ఒక్కరూ తమ ఇల్లు ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే సంతోషకరమైన కుటుంబ జీవితం అనేది కేవలం డబ్బు లేదా సౌకర్యాలతో మాత్రమే రాదు. నిజానికి, ప్రేమ, పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం, సహనం మరియు మంచి సంభాషణ…

Read More
గ్రహ యుద్ధం ఎఫెక్ట్.. వీరికి కష్టాలు మొదలైనట్లే.. జాగ్రత్తగా ఉండకపోతే ఉన్నది కూడా పోతుంది

గ్రహ యుద్ధం ఎఫెక్ట్.. వీరికి కష్టాలు మొదలైనట్లే.. జాగ్రత్తగా ఉండకపోతే ఉన్నది కూడా పోతుంది

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read More