తాజావార్తలు
25 ఏళ్లకే ఎమ్మెల్యే.. రాజీవ్‌ గాంధీతో భారీ బహిరంగ సభ.. ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం ఇదే..

25 ఏళ్లకే ఎమ్మెల్యే.. రాజీవ్‌ గాంధీతో భారీ బహిరంగ సభ.. ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం ఇదే..

Mudragada Padmanabham Political Journey: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (73) కన్ను మూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. బుధవారం సాయంత్రం ముద్రగడ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముద్రగడ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా.. మాజీ సీఎంలు…..

Read More
Power Cuts: మీ ఇంట్లో కరెంట్ పోయిందా..? ఇక నుంచి వాట్సప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు.. సెకన్లలోనే ప్రాబ్లం క్లియర్..

Power Cuts: మీ ఇంట్లో కరెంట్ పోయిందా..? ఇక నుంచి వాట్సప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు.. సెకన్లలోనే ప్రాబ్లం క్లియర్..

కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలనేది చాలామందికి తెలియదు. లైన్‌మెన్ నెంబర్ ఉంటే వారికి కాల్ చేసి అడుగుతూ ఉంటారు. ఇక కొంతమంది కరెంట్ బిల్లుపై ఉండే హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేస్తారు. తెలంగాణలో విద్యుత్ వినియోగదారుల కోసం 1912 నెంబర్‌ అందుబాటులో ఉంది. కరెంట్ సరఫరా, ఇతర ఫిర్యాదుల కోసం ఈ నెంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందటంతో పాటు ఫిర్యాదులు చేసే అవకాశముంది. ప్రస్తుతం కరెంట్ పోయినప్పుడు చాలామంది 1912 నెంబర్‌కు…

Read More
Toxic: రెమ్యునరేషన్లకే అన్ని కోట్లా.. టాక్సిక్ రేంజ్ ఏంటో..?

Toxic: రెమ్యునరేషన్లకే అన్ని కోట్లా.. టాక్సిక్ రేంజ్ ఏంటో..?

సినిమాలో ఓ హీరో, హీరోయిన్ ఉంటేనే రెమ్యునరేషన్స్ కొండెక్కుతున్న రోజులవి. అలాంటిది ఒకే సినిమాలో ఓ ప్యాన్ ఇండియన్ హీరో.. ఐదుగురు స్టార్ హీరోయిన్లు ఉంటే ఆ పారితోషికాల లెక్క ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. టాక్సిక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా..? ఈ సినిమా కోసం ఎవరెంత తీసుకున్నారు…? అసలు టాక్సిక్ బడ్జెట్ లెక్కలేంటి..? కేజియఫ్ ఫ్రాంచైజీతో యశ్‌కు వచ్చిన క్రేజ్ ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘టాక్సిక్’కు హెల్ప్ అవుతుంది. గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో వస్తున్న…

Read More
50, 60 ప్లస్ హీరోలతో జోడీ కడుతున్న కుర్ర భామలు

50, 60 ప్లస్ హీరోలతో జోడీ కడుతున్న కుర్ర భామలు

వాళ్లు యంగ్ హీరోయిన్లే.. ఇంకా 20ల్లోనే ఉన్నారు.. 30ల్లోకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ల జోడీ మాత్రం 50 ప్లస్‌ హీరోలతో ఉంది. నమ్మడానికి కాస్త కష్టమే అయినా కూడా.. చిన్న వయసులోనే సీనియర్ హీరోయిన్ హోదా అందుకుంటున్నారు. వచ్చింది కదా అవకాశం అంటూ ఆ హీరోయిన్స్ కూడా సరే అంటున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్లు..? ఆషికా రంగనాథ్.. అమిగోస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ వయసు 29 ఏళ్లు మాత్రమే. కానీ…

Read More
కమర్షియల్‌కు బ్రేక్.. ఫాంటసీ ప్రపంచంలోకి దూసుకెళ్తున్న టాలీవుడ్ కుర్ర హీరోలు

కమర్షియల్‌కు బ్రేక్.. ఫాంటసీ ప్రపంచంలోకి దూసుకెళ్తున్న టాలీవుడ్ కుర్ర హీరోలు

ఎంతసేపూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలంటే కుర్ర హీరోలకు కూడా బోర్ కొడుతుంది కదా..? ఏదో ఓ టైమ్‌లో వాళ్లు కూడా లైన్ దాటాల్సిందే కదా.. అదే చేస్తున్నారిప్పుడు మన హీరోలు. ఇమేజ్‌తో పనిలేకుండా.. ఏ మార్కెట్‌తో సంబంధం లేకుండా.. కథ నచ్చితే ఫాంటసీ ప్రపంచంలోకి అడుగులు పెట్టేస్తున్నారు. తాజాగా మరో హీరో ఇదే చేసాడు. మరి ఈ ఫాంటసీ వరల్డ్‌పై మనమూ ఓ కన్నేద్దామా..? మన కుర్ర హీరోలు కమర్షియల్ కథలు కాకుండా ఫాంటసీ ప్రపంచాలు…

Read More
టాలీవుడ్‌లో బ్రేక్.. బాలీవుడ్‌లో బిజీ! నార్త్‌లో సత్తా చాటుతున్న సౌత్ బ్యూటీస్

టాలీవుడ్‌లో బ్రేక్.. బాలీవుడ్‌లో బిజీ! నార్త్‌లో సత్తా చాటుతున్న సౌత్ బ్యూటీస్

తెలుగులో అవకాశాలు వచ్చినా రాకపోయినా పర్లేదు.. ఆ హీరోయిన్లను చూసుకోడానికి బాలీవుడ్ ఉంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన బ్యూటీస్ అంతా ఇప్పుడు ఛాన్సుల కోసం నార్త్ వైపు చూస్తున్నారు. సౌత్‌లో ఆఫర్స్ లేక అలా చూస్తున్న వాళ్లందరికీ ఆపన్నహస్తం అందిస్తుంది బాలీవుడ్. మరి సౌత్‌లో ఖాళీగా ఉండి.. నార్త్‌లో నెట్టుకొస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో చూద్దామా.. తెలుగులో చాలా రోజులుగా రాశీ ఖన్నాకు కష్టకాలమే నడుస్తుంది. పవన్ కళ్యాణ్‌తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఏమంత…

Read More
Tollywood: చెట్టు కింద పుస్తకం చదువుతోన్న ఈ టాలీవుడ్ నటిని గుర్తు పట్టారా? పవన్ కల్యాణ్ సినిమాతో బాగా ఫేమస్

Tollywood: చెట్టు కింద పుస్తకం చదువుతోన్న ఈ టాలీవుడ్ నటిని గుర్తు పట్టారా? పవన్ కల్యాణ్ సినిమాతో బాగా ఫేమస్

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె టాలీవుడ్ ప్రముఖ నటి. పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లోనూ నటించింది. అయితే కొన్నేళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఒక సూపర్ హిట్ సినిమాతో ఈ సీనియర్ నటి పేరు తెగ మార్మోగిపోయింది. ఈ నటి మరెవరో కాదు 'వకీల్ సాబ్' సినిమాలో నటించిన లిరిషా రెడ్డి అలియాస్ సూపర్ ఉమెన్. ఈ నటి అసలు పేరు సరళాదేవి అలియాస్ లిరీషా రెడ్డి….

Read More
పాకిస్తాన్‌కు డెడ్‌లైన్.. 78 ఏళ్ల అబద్ధాలు బద్దలు.. ప్రజా తిరుగుబాటుతో దద్దరిల్లుతున్న పీవోకే!

పాకిస్తాన్‌కు డెడ్‌లైన్.. 78 ఏళ్ల అబద్ధాలు బద్దలు.. ప్రజా తిరుగుబాటుతో దద్దరిల్లుతున్న పీవోకే!

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాక్ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. నిరసనలు మంగళవారం (జూలై 14) నాటికి 36వ రోజుకు చేరుకోగా, పీఓకే వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముజఫరాబాద్ లాంగ్ మార్చ్‌కు కేవలం 24 గంటల ముందు సుధనోటి, రావల్కోట్ ప్రాంతాలలో నిరసనకారులపై పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దమనకాండపై తీవ్ర ఆగ్రహం…

Read More
ఇంగ్లాండ్ గడ్డపై భారత్ ఘనవిజయం.. గిల్, అక్షర్, సుందర్ వీరోచిత పోరాటంతో తొలి వన్డే మనదే!

ఇంగ్లాండ్ గడ్డపై భారత్ ఘనవిజయం.. గిల్, అక్షర్, సుందర్ వీరోచిత పోరాటంతో తొలి వన్డే మనదే!

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఎట్టకేలకు పటిష్టమైన విజయంతో బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్‌లోని ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ అద్భుత విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సీనియర్ ఆటగాళ్లు చేతులెత్తేసినా, యువ రక్తం మరియు ఆల్‌రౌండర్ల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన…

Read More
Tumbbad 2: ‘తుంబాడ్ 2’ వచ్చేస్తోంది.. భయపెట్టడానికి సిద్ధమైన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. సమంత, జాన్వీని కాదని..

Tumbbad 2: ‘తుంబాడ్ 2’ వచ్చేస్తోంది.. భయపెట్టడానికి సిద్ధమైన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. సమంత, జాన్వీని కాదని..

‘తుంబాడ్’ భారతీయ సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్ చిత్రం. అనేక అడ్డంకులు, సమస్యల తర్వాత 2018లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ కాలక్రమేణా, ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెల్చుకుంది. OTTలు, పైరసీ సైట్ల ద్వారా ఇది మరింత ఎక్కువ మందికి చేరి, ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇటీవల, ఈ చిత్రాన్ని తిరిగి థియేటర్లలో విడుదల చేయగా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పుడు, ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది….

Read More