తాజావార్తలు
జర్నీ చేసే మహిళల మొబైల్స్‌లో ఈ యాప్స్ ఉండాల్సిందే..! స్పెషాలిటీస్ తెలుసా

జర్నీ చేసే మహిళల మొబైల్స్‌లో ఈ యాప్స్ ఉండాల్సిందే..! స్పెషాలిటీస్ తెలుసా

ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడే లైఫ్ సేవర్ లాగా ఈ సేఫ్టీ మ్యాప్స్ మరియు విమెన్ సేఫ్టీ అప్లికేషన్లు పనిచేస్తాయి. స్ట్రీట్ లైట్స్, జనసంచారం, పోలీస్ స్టేషన్ల లొకేషన్ వంటి వివరాలను రియల్-టైమ్‌లో అందించే ఈ యాప్స్, మహిళల ప్రయాణాలను మరింత సురక్షితం చేస్తున్నాయి. అప్రమత్తంగా ఉంటూ స్మార్ట్‌ఫోన్‌లలో వీటిని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో, ఆపద సమయంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం! సేఫ్టీ మ్యాప్స్ అంటే.. సాధారణ మ్యాప్స్ గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని చూపిస్తే, ‘సేఫ్టీ మ్యాప్స్’…

Read More
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..? కొనేముందు ఇవి తెలుసుకోండి..

హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..? కొనేముందు ఇవి తెలుసుకోండి..

భారతీయ రోడ్లపై రోజువారీ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు, కాలేజీ విద్యార్థులకు 125cc బైక్‌లు ఎప్పుడూ ఒక వరప్రసాదంగానే నిలుస్తాయి. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలు, విపరీతమైన ట్రాఫిక్ జామ్‌ల నేపథ్యంలో.. ఎక్కువ మైలేజ్ ఇస్తూ, నడపడానికి సౌకర్యంగా ఉండే బైక్‌లనే వాహనదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 100cc బైక్‌లలో ఆశించిన వేగం ఉండదని, అలాగే 150cc బైక్‌లలో మైలేజ్ తక్కువగా ఉంటుందని భావించే వారికి 125cc సెగ్మెంట్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ కేటగిరీలో మైలేజ్, స్టైల్ రెండింటినీ…

Read More
IRCTC: కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..

IRCTC: కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..

భారతదేశంలో రైలు ప్రయాణం అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ఐఆర్‌సీటీసీ. చాలామంది ఐఆర్‌సీటీసీనే రైళ్లను నడుపుతుందని అనుకుంటారు. కానీ నిజానికి అది తప్పు. దేశవ్యాప్తంగా ట్రాక్‌లు వేయడం, స్టేషన్లు నిర్వహించడం, వేలాది లోకోమోటివ్‌లు, కోచ్‌లను నడపడం, భారీ వ్యయాన్ని భరించడం వంటివన్నీ ఇండియన్ రైల్వేస్ చూసుకుంటుంది. ఐఆర్‌సీటీసీ కేవలం కొన్ని ప్రత్యేక కార్పొరేట్, టూరిస్ట్ రైళ్లను మాత్రమే నడుపుతుంది. అయినప్పటికీ ఐఆర్‌సీటీసీ వేల కోట్ల రూపాయల లాభాలను ఎలా గడిస్తోంది? దీని వెనుక ఉన్న అసలైన…

Read More
Chicken Keema Balls Recipe : సాయంత్రం పూట వేడి వేడి స్నాక్స్.. కరకరలాడే చికెన్ కీమా బాల్స్ నోరూరించాల్సిందే!

Chicken Keema Balls Recipe : సాయంత్రం పూట వేడి వేడి స్నాక్స్.. కరకరలాడే చికెన్ కీమా బాల్స్ నోరూరించాల్సిందే!

పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే ఈ స్నాక్స్ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో నచ్చుతాయి. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు లేదా వారాంతాల్లో స్పెషల్‌గా చాలా తక్కువ సమయంలో తయారుచేసుకోగలిగే ఈ టేస్టీ చికెన్ కీమా బాల్స్ తయారీ విధానం కావలసిన పదార్థాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: చికెన్ కీమా (మెత్తగా చేసిన చికెన్) – పావు కేజీ ఉల్లిపాయ – ఒకటి (సన్నని తరుగు) అల్లం వెల్లుల్లి పేస్ట్…

Read More
జైలుకెళ్లి వచ్చినా మారని బుద్ధి.. మహిళల ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్.. కట్ చేస్తే..!

జైలుకెళ్లి వచ్చినా మారని బుద్ధి.. మహిళల ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్.. కట్ చేస్తే..!

బాపట్ల జిల్లాలో మహిళలను బెదిరిస్తూ, డబ్బుల కోసం వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఓ ఆటో డ్రైవర్‌పై బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. బాపట్ల జిల్లా కేంద్రానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి తన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మహిళలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనప్పటికీ వేధింపులు ఆగలేదని బాధితులు వాపోయారు. బాధితుల కథనం ప్రకారం, రాజేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ రోజూ మహిళా కూలీలను…

Read More
వైకాల్యాన్ని జయించి విజయకేతనం.. విద్యార్థి చరిత్ర

వైకాల్యాన్ని జయించి విజయకేతనం.. విద్యార్థి చరిత్ర

Ap 1 తోటి పిల్లలతో కలిసిమెలిసి తిరగడం, స్నేహితులను సంపాదించుకోవడం మొదట్లో అతడికి పెద్ద సవాలుగా మారింది. అయితే, తల్లి అందించిన తిరుగులేని ప్రోత్సాహంతో పెంటపాడులోని 'భవిత' కేంద్రంలో అడుగుపెట్టిన సత్యనారాయణ జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఇటీవలే 2026లో పదో తరగతి పూర్తి చేసిన ఈ యువకుడిలోని ప్రతిభను ఆ పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయురాలు సాయి స్వరూప గుర్తించారు. అతడికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ, మానసికంగా, శారీరకంగా బలోపేతం చేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ సత్యనారాయణ…

Read More
బిగ్ షాక్.. టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి గంభీర్ ఫ్రెండ్ రాజీనామా? కారణాలు ఇవే..

బిగ్ షాక్.. టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి గంభీర్ ఫ్రెండ్ రాజీనామా? కారణాలు ఇవే..

భారత క్రికెట్ జట్టు సహాయ కోచ్ రయాన్ టెన్ డస్కేట్ తన బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు సమాచారం. బీసీసీఐతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి అనుమతి లభిస్తే, ఇంగ్లాండ్‌తో జూలై 19న జరగనున్న మూడో వన్డే అనంతరం భారత జట్టుకు వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. సమాచారం ప్రకారం.. తన నిర్ణయాన్ని టెన్ డస్కేట్ ఇప్పటికే బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తనను ప్రస్తుత బాధ్యతల నుంచి రిలీవ్…

Read More
NTR Team: తారక్ రాజకీయ ఎంట్రీ పై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన

NTR Team: తారక్ రాజకీయ ఎంట్రీ పై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన

జూనీయర్ ఎన్టీయార్ రాజకీయాల్లో వస్తున్నారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. RAW NTRతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్‌ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం లేదని తెలిపింది. ఎన్టీఆర్ అభిమానులు సంయమనం పాటించాలని.. NTR తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. NTR పేరుతో ప్రకటనలు, కార్యక్రమాలు చేయడానికి.. ఎవరికీ అధికారం లేదు ఎన్టీఆర్‌ కార్యాలయం స్పష్టం చేసింది. Ntr

Read More
Viral Video: నన్నే కరుస్తావా నీ అంతు చూస్తా.. కాటేసిన పామును ఆ యువకుడు ఏం చేశాడో తెలిస్తే..

Viral Video: నన్నే కరుస్తావా నీ అంతు చూస్తా.. కాటేసిన పామును ఆ యువకుడు ఏం చేశాడో తెలిస్తే..

సాధారణంగా పాములు మనుషులపై పగ తీర్చుకుంటాయనడం మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. కానీ మనిషి కోపంతో పాముపై పగతీర్చుకోవడం మీరెప్పుడైనా విన్నారా? లేదు కదూ! కానీ ఇక్కడో వ్యక్తి అదే చేసి చూపించాడు. అవును, వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. తనను కాటేసిందనే కోపంతో ఆ వ్యక్తి ఏకంగా పామునే కొరికేశాడు. తర్వాత ఆ పామును అలాగే పట్టుకొని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్‌కు నడుచుకుంటూ వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన…

Read More
RBI: లోన్లు తీసుకున్నవారికి బ్యాడ్ న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు..! ఆర్బీఐ షాక్ ఇవ్వనుందా..?

RBI: లోన్లు తీసుకున్నవారికి బ్యాడ్ న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు..! ఆర్బీఐ షాక్ ఇవ్వనుందా..?

లోన్లు తీసుకున్నవారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇవ్వనుందా.. వడ్డీ రేట్లను పెంచనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తాయి. ప్రస్తుతానికి పెంచకపోయినా.. ఈ ఏడాది చివరిలోపు పెంచే అవకాశముందని ఆర్దిక రంగ నిపుణులు, సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే లోన్లు తీసుకున్నవారిపై ఈఎంఐల భారం పడనుంది. కేంద్రం గత ఏడాదిలో వడ్డీ రేట్లను తగ్గించడంతో ప్రస్తుతానికి లోన్లు తీసుకున్నవారికి కొంత ఉపశమనం లభించింది. అయితే అంతర్జాతీయంగా యుద్దాలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్…

Read More